NewsOrbit
న్యూస్

తుఫాను హెచ్చరిక

 

అమరావతి:బంగాళాగాతంలో అతితీవ్ర తుపాన్‌గా  ఫోనీ మారిందని ఆర్ టి జి ఎస్ తెలియజేసింది.

*మ‌చిలీప‌ట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీట‌ర్ల దూరంలో బంగాళాఖాతంలో  ఫోని కేంద్రీకృత‌మైనదని పేర్కొంది.

*శ్రీకాకుళంఉత్తర మరియు తీరప్రాంత మండలాలలో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. గంటకు 120కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.

*ఉత్త‌ర శ్రీకాకుళం, తీర‌ప్రాంత శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో  రెండు, మూడు తేదీల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు ఉన్నట్లు పేర్కొంది.

*విశాఖ‌ప‌ట్నం మ‌రియు తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు
*తీవ్ర ప్ర‌భావ‌మున్న మండ‌లాలు. .
శ్రీకాకుళం: గార‌, ఇచ్చాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగం, వ‌జ్ర‌పుకొత్తూరు, శ్రీకాకుళం.
*విజ‌య‌న‌గ‌రం:భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌.
*ఈ మండ‌లాల్లోని ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచించింది.
*తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని హెచ్చరిస్తున్నారు.
*సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలనీ, వాహ‌నాల‌పైన బ‌య‌ట సంచ‌రించ‌కూడ‌దని ప్ర‌జ‌ల‌కు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సూచిస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Leave a Comment