NewsOrbit
న్యూస్ సినిమా

దగ్గుబాటి వారింట పెళ్లి బాజా…! ఎప్పుడంటే…?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నారు. ఆయన మనసు దోచుకొని అర్ధాంగి కాబోతున్న యువతి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా?. అయితే ఆమె ఎవరో రానానే తెలియచేసారు.

35 ఏళ్ళ దగ్గుబాటి రానా తన ప్రేమ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. లవ్ సింబల్ తో మిహిక బజాజ్ అనే యువతి ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ఆమె అంగీకారం తెలిపింది..’ అని పేర్కొన్నారు. అతని ప్రేమకు పెద్దవాళ్ల నుంచి అంగీకారం వచ్చినందు వల్లే బాహాటంగా పోస్ట్ చేశాడని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మిహిక బజాజ్ ఎవరంటే

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బంటీ బజాజ్ కుమార్తె మిహిక బజాజ్. వీరు హైదరాబాద్ నివాసులే. ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే ఇష్టపడే మిహిక.. ముంబయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌లో ఎంఏ పూర్తి చేసింది.

రానాకు మిహిక ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే విషయాలను వారే త్వరలో వెల్లడించే అవకాశముంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Leave a Comment