NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dry Amla: ప్రతిరోజు అన్నం తిన్న తరువాత ఇవి రెండు తినండి.. హాస్పిటల్ కి వెళ్ళే అవసరం వుండదు..!!

Dry Amla: మన ప్రకృతిలో ఔషధ గుణాలు ఉన్న విటమిన్ సి ఎక్కువగా లభించే వాటిలో ఉసిరికాయ ఒకటి.. ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరు చెబుతుంటారు.. ఉసిరికాయ మంచి ఆరోగ్యానికి నిధి.. ఇది దానిమ్మ పండుకంటే 17 రేట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంది.. ఒక ఉసిరికాయలో ఉండే విటిమిన్ సి 15 నారింజ పండ్లకు సమానం.. అయితే ఇది ఏడాది పొడవునా లభించదు.. అందుకని వీటిని ఎండపెట్టుకుని చిప్స్ లా తయారుచేసుకొని సంవత్సరం పొడవునా నిల్వ చేసుకోవచ్చు.. ఇలా తయారు చేస్తున్న చిప్స్ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. అవేంటో చూద్దాం..!!

daily eat two Dry Amla: health benefits
daily eat two Dry Amla health benefits

Dry Amla: ఉసిరికాయ చిప్స్ ఆరోగ్య ప్రయోజనాలు..!!
ముందుగా ఒక కేజీ ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడవాలి. ఉసిరికాయ లోని గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలుకి కావాలనుకుంటే ఒక స్పూన్ ఉప్పు, కారం కలపాలి. ఈ ముక్కలను వారం రోజులపాటు ఎండలో ఉసిరికాయలు బాగా ఎండే వరకు ఎండపెట్టాలి.. ఇలా బాగా క్రిస్పీ గా ఆయ్యకా వీటిని ఒక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ డబ్బాని చల్లగా పొడిగా ఉన్న ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదు.. ఇలా ఎండపెట్టుకున్న ఉసిరి ముక్కలను సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. ఇలా ఎండపెట్టుకున్న ఉసిరి ముక్కలను ప్రతి రోజు తింటే చాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది..

daily eat two Dry Amla: health benefits
daily eat two Dry Amla health benefits

భోజనం తర్వాత ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కను నోట్లో వేసుకొని చప్పరించాలి. ఇది జీర్ణానికి చాల మంచిది. అరిగిన ఆహారంలో ఉన్న పోషకాలు ముఖ్యంగా ఐరన్ గ్రహిస్తుంది.. ఇది గొంతు నొప్పి, జలుబును నయం చేస్తుంది. ఉసిరికాయ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.. బరువు తగ్గాలనుకునేవారు ఉసిరి మీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఉసిరిని పచ్చిగా తీసుకున్న, పొడిగా లేదా ఎండపెట్టి తీసుకున్న ఎలా తిన్న సులువుగా బరువు తగ్గుతారు. ఎండపెట్టుకున్న ఉసిరి ముక్కలకు కొంచెం తేనే కలిపి తీసుకుంటే శరీరంలో కఫ దోషాలను తగ్గించుకోవచ్చు. ఉసిరి పచ్చడి, పప్పుగా చేసుకొని తినవచ్చు. దీనిలో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధకశక్తిని వింటుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఉసిరికాయను ఉత్తమ యాంటీఏజింగ్ ఫ్రూట్ గా పేర్కొంటారు. ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు సొంతం అవుతుంది. ఉసిరి పొడిని జుట్టు కుదుళ్లును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది తలలో రక్త ప్రసరణ పెంచుతుంది. దీని ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. హెన్నా పౌడర్ లో కూడా ఉసిరిపొడిని ఉపయోగిస్తారు. ఉసిరికాయను ప్రతిరోజు రెండు ముక్కలు తినండి. పైన చెప్పుకున్న ఆరోగ్యప్రయోజనాలు అన్నింటిని కలగజేస్తుంది. ఖచ్చితంగా ఉసిరికాయను మీ డైట్లో భాగం చేసుకోండి.

 

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju