NewsOrbit
Horoscope న్యూస్

August 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 31 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Advertisements
Share

August 31: Daily Horoscope in Telugu ఆగస్టు 31 – నిజ శ్రావణమాసం – గురువారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Advertisements
Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day August 31 2023 Daily Horoscope August 31 Rasi Phalalu

వృషభం
ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటాబయట చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.
మిధునం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
సింహం
సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కన్య
దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన వివాహ విషయం పై గృహమున చర్చలు జరుగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
తుల
ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

Advertisements
daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope aug 31th 2023 rasi phalalu nija sravana masam

వృశ్చికం
ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
ధనస్సు
నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మకరం
మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు.
కుంభం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
మీనం
ఇంటాబయట ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share
Advertisements

Related posts

చేపలు అంటే ఇష్టం ఉంటే సరిపోదు ఇవి కూడా తెలుసుకోండి !!

siddhu

Government Job Updates : నిరుద్యోగులకు శుభవార్త.. ఒకేసారి మూడు నోటిఫికేషన్లు..

bharani jella

MAA Elections: ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా ‘మా’ ఎన్నికల పోలింగ్..!!

somaraju sharma