NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన డేల్ స్టెయిన్..!!

Breaking: సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు దక్షిణాఫ్రికా జట్టు కి సుదీర్ఘ సేవలందించిన డేల్ స్టెయిన్.. ప్రపంచవ్యాప్తంగా తన బౌలింగ్ కి మంచి అభిమానులను సంపాదించుకున్నరు. లైన్ అండ్ లెంగ్త్ వేయడంలో డేల్ స్టెయిన్..నీ మించినవారు లేరు. ఎన్నో సార్లు తన బౌలింగ్ తో.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టాప్ టీం బ్యాటింగ్ లైనప్ కలిగిన వారిని తక్కువ టైం కి పెవిలియన్ కి పంపించడం జరిగింది. 

Dale Steyn brings curtain down on cricket career

ప్రమాదకరమైన బౌలింగ్ తో… క్రీజులో నిలబడే బ్యాట్స్మెన్ నీ రకరకాల బంతులు ద్వారా.. బౌలింగ్ తో కన్ఫ్యూజ్ చేయటంలో డేల్ స్టెయిన్ నీ మించినవారు లేరు. అటువంటి ఆటగాడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు స్టెయిన్. 38 ఏళ్ల స్టెయిన్‌ తన కెరీర్‌ లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ 20 లు ఆడాడు. ఇండియా లో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడటం జరిగింది. దీంతో స్టెయిన్ రిటైర్మెంట్ ప్రకటన తో… సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. స్టెయిన్ రిటైర్మెంట్ ప్రకటన కచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం కి బౌలింగ్ పరంగా అందుకో లేని లోటు అంటూ..స్టెయిన్ రిటైర్మెంట్ ప్రకటన పై క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

author avatar
P Sekhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju