NewsOrbit
న్యూస్

కరోనా సమయంలో డెంగ్యూ.. పరిస్థితులెంత తీవ్రమంటే..

dangerous situation with covid and dengue fever

వర్షాకాలం మొదలైతే సీజనల్ వచ్చే జ్వారాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ కూడా ఎక్కవగా వస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో ఈ డెంగ్యూ మరింత ప్రమాదకరం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. కరోనా, డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండటం డాక్టర్లకు సవాల్ గా మారనున్నాయని అంటున్నారు. వీటిని గుర్తించడంలో చాలా కష్టం. దీంతో డెంగ్యూ వస్తే కరోనా అని భావించే అవకాశం ఉంది. డెంగ్యూ వచ్చిన వారికి కరోనా సోకితే పరిస్థితి మరింత జటిలమవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

dangerous situation with covid and dengue fever
dangerous situation with covid and dengue fever

 

ప్రస్తుత సీజన్లో కోవిడ్ – డెంగ్యూతో బాధపడే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రెండు పరిక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకదాని వల్ల మరొక మరింత ముదిరే అవకాశం ఉంది. కరోనా సోకిన వారికి డెంగ్యూ సోకినా.. డెంగ్యూ సోకిన వారికి కరోనా సోకినా పరిస్థితి తీవ్రత మరింత పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 9లక్షలు దాటిపోయింది. మరణాల సంఖ్య 23వేలు దాటిపోయింది.

డెంగ్యూ కేసులను పరిశీలిస్తే 2016 నుంచి ఏటా లక్ష కేసుల పైనే నమోదవుతున్నాయి. 2019లో 1,36,422 కేసులు నమోదైతే 132 మంది చనిపోయారు. దక్షిణాదిలో వర్షాలు, ఉత్తరాదిలో చలి ఎక్కువ కావడంతో డెంగ్యూ ప్రభావానికి కారణమని కూడా పరిశోధకులు అంటున్నారు. తలనొప్పి, ఒళ్లు నొపపులు, జ్వరం.. డెంగ్యూ లక్షణాలని అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో డెంగ్యూ మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఎవరైనా మూడు రోజులపాటు జ్వరంతో బాధపడితే వారికి డెంగ్యూతోపాటు కరోనా టెస్టు కూడా చేయించాలని అంటున్నారు.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju