David Warner: మొన్న “డేవిడ్ వార్నర్” ఇటీవల ఆయన కూతురు ఆ పాటకి చిందులు…!!

Share

David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అప్పట్లో కరోనా వచ్చిన ప్రారంభంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాలకు సంబంధించిన పాటలకి కుటుంబసమేతంగా డాన్స్ వేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” లో మైండ్ బ్లాక్ సాంగ్.. ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమాలో.. బుట్ట బొమ్మ సాంగ్ కి తనదైన శైలిలో స్టెప్పులు వేశాడు.

David Warner's wife reveals middle child is a fan of an Indian batsman |  Cricket - Hindustan Times

అన్నిటిలో డేవిడ్ వార్నర్ బుట్ట బొమ్మ పాటకు వేసిన స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. సోషల్ మీడియాలో రికార్డు కూడా సృష్టించింది వార్నర్ డాన్స్. ఇక అదే టైంలో అలా వైకుంఠపురం లో సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఈ విషయాన్ని అల్లు అర్జున్ మిగతా సినిమా యూనిట్ సభ్యులు ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ ముగ్గురు కూతుర్లు.. “అలా వైకుంఠపురం లో” సినిమా లో “రాము లో రాముల” అనే సాంగ్ కి చిందులు వేయడం జరిగింది.

Read More: Allu arjun : అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయబోతున్న బాలీవుడ్ సినిమా

తాజాగా వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. ఈ సినిమా సాంగ్ ఇందులో అంటూ డేవిడ్ వార్నర్ కామెంట్ పెట్టడమే కాక తన కూతురు ఈ సాంగ్ కి డ్యాన్స్ వేయమంటున్నారు అని.. కింద కామెంట్ పెట్టడం జరిగింది.దీంతో ఈసారి డేవిడ్ వార్నర్ ముగ్గురు కూతుళ్ళు.. భారీగా వైరల్ అవుతున్నారు. మొదట ఇద్దరు కూతురు డాన్స్ వేస్తుండగా చిన్న కూతురు టీవీ దగ్గర కూర్చుని.. చేతులు ఊపుతూ అలరించింది.


Share

Related posts

రిలయన్స్ నుండి మరో సంచలనం..! వచ్చే ఏడాది జూన్ తర్వాత ఇక విప్లవమే..!!

Vissu

చనిపోయేముందు రాసిన ఆ సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ఆ లేడీ ఎసై ఎందుకు చనిపోయింది???

Naina

పూజా చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా ..?

GRK