NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Spirits: చనిపోయిన వ్యక్తులలో ఎవరు ఆత్మలుగా మారుతారో తెలుసా ??

Dead persons and spirits

Spirits: మనలో చాలామందికి దెయ్యం కథలు వినాలన్నా, హారర్ మూవీస్ చూడాలన్నా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి వారే ఇప్పుడు ఈ ఆర్టికల్ ని ఓపెన్ చేస్తారు. సాధారణంగా చాలామంది ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి అని అంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు మాత్రం నిజంగానే ఉన్నాయేమో అనిపిస్తు ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత మనిషి శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది అని కొన్ని మతాలలో విశ్వసిస్తారు. దీనిని ఆధునిక సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? చనిపోయిన ప్రతి ఒక్కరు ఆత్మలుగా మారరు. మరి ఎప్పుడు స్పిరిట్స్ ఫార్మ్ అవుతాయో ఎప్పుడు అవ్వవో? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం….

Dead persons and spirits
Dead persons and spirits

తాను కచ్చితంగా మరణిస్తాను అని తెలిసిన వ్యక్తికి… అంటే అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తికి ముందుగానే తన బ్రెయిన్ ఆ విషయాన్నీ రెజిస్టర్ చేసుకుంటుంది కాబట్టి బ్రెయిన్ పై సడన్ ప్రెషర్ పడకుండా ఆ శరీరంలోని ఎనర్జీ స్లో గా శరీరం నుంచి బైటకు వస్తుందట. కాబట్టి అపుడు ఆ శరీరం నుంచి స్పిరిట్ ఫార్మ్ అవ్వదట. కానీ ఏ మనిషైనా సడన్ గా… అంటే  ఏదైనా యాక్సిడెంట్ లో లేదా బలవన్మరణం కారణంగా చనిపోతే ఆ వ్యక్తి బ్రెయిన్ ఆ విషయాన్నీ అంత తక్కువ సమయం లో రెజిస్టర్ చేసుకోలేదు కాబట్టి అతని బ్రెయిన్ పై ప్రెషర్ పడుతుంది. ఆ సమయంలో ఆ మనిషి శరీరం లోని ఎనర్జీ సడన్ గా బైటకు వచ్చేయాలిసి ఉంటుంది… అటువంటి సమయం లోనే స్పిరిట్స్ ఫార్మ్ అవుతాయి.

ఒక రీసెర్చ్ పేపర్ లో ప్రచురించిన  ఆధారాలను ఆధారంగా చేసుకుని మీకు ఈ సమాచారాన్ని అందించాం. ప్రజలను తప్పుద్రోవ పట్టించే ఉద్దేశం ఇందులో ఎంత మాత్రమూ లేదని గమనించగలరు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju