NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సంచలనం సన్నీ ప్లేట్ లోనే భోజనం చేస్తున్న ప్రియ ఆంటీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఏడో వారం లో బాగా హైలెట్ ప్రియ ఆంటీ(Priya). కంటెస్టెంట్ సన్నీ ని(Sunny) టార్గెట్ చేసుకుని ఆమె ఆడిన ఆట తీరు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతోంది. అంతమాత్రమే కాకుండా ఇంటి నుండి ఆమెను ఎలిమినేట్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చినట్లు బయట టాక్ నడుస్తోంది. మొదటి నుండి ప్రియ ఆంటీ సన్నీ ని టార్గెట్ చేసుకుని.. వైరల్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నామినేషన్ టైం లో ఎక్కువగా సన్నీ నే టార్గెట్ చేసి నామినేట్ చేయడం జరిగింది.

Bigg Boss 5 Episode 11: Siri Put Her Hand In Her Shirt Again .. Dear Aunty Warning To Sunny Called Normuy .. Stink Stink

ఇటువంటి తరుణంలో ఏడో వారం లో.. ఏకంగా సన్నీని వాడు వీడు… మగాడివేనా.. చంప పగిలిద్ది.. అంటూ కామెంట్లు చేయడం జరిగింది. అంత మాత్రమే కాక పువ్వుల్లో కొండి పట్టుకుని కొట్టడానికి కూడా.. సన్నీ మీదకి వెళ్ళింది ప్రియ ఆంటీ. ఇదిలా ఉంటే మరి కొద్ది గంటల్లో కెప్టెన్సీ పోటీదారులలో ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ విడనుంది. కాగా తాజా ప్రోమో బట్టి  హౌస్ లో ప్రియా ఆంటీ సన్నీతో కలిసి పోయినట్టు.. కనబడుతోంది. భోజనం చేసే టైం లో ఏకంగా సన్నీ ప్లేట్ లో… అన్నం పెట్టుకొని మరియు ప్రియా ఆంటి భోజనం చేయడం … బయట ఆడియన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.

చాలా సహనంతో ప్రియ ఆంటీ మాట్లాడిన మాటలకు.. భరిస్తూ గేమ్

ఒక విధంగా చూసుకుంటే ఎంత రెచ్చిపోయిందో ప్రియ(Priya) ఆంటీ అంత తగ్గినట్టు..తాజా ప్రోమో లో(Bigg Boss Promo) స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే హౌస్లో కెప్టెన్సీ టాస్క్ లో అందరి కంటే సన్నీ ముందునట్టు అందువల్లే ప్రియ ఆంటీ.. తగ్గినట్టు.. ఇంటిలో వాతావరణం మారింది. ఇదిలా ఉంటే.. సన్నీ నీ దారుణమైన మాటలు అన్ని… ప్రియ ఆంటీ చాలా వరకు అతనికి మేలు చేసిందని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో కంటే ఇప్పుడు సన్నీ(Sunny) ఫ్యాన్ ఫాలోయింగ్.. ఓ రేంజ్ లో ఉందని.. కారణం అతడు చాలా సహనంతో ప్రియ ఆంటీ మాట్లాడిన మాటలకు.. భరిస్తూ గేమ్ ఆడటం అని ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju