Debit Card Lost: మీ డెబిట్ కార్డు పోయిందా.. వెంటనే ఇలా చేయండి.. మీ డబ్బు సురక్షితం..

Share

Debit Card Lost: మీ ఏటీఎం కార్డు పోయిందా.. మీ డెబిట్ కార్డు ను ఎక్కడైనా పారేసుకున్నారా.. కార్డు సంగతి తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నారా.. మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.. డెబిట్ కార్డు పోయిన వెంటనే అప్రమత్తంగా ఉండాలి.. మరి మీరు ఎప్పుడైనా ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Debit Card Lost: follow this steps to safe money
Debit Card Lost: follow this steps to safe money

* డెబిట్ కార్డు పోయిన వెంటనే ముందుగా ఆ కార్డును బ్లాక్ చేయాలి.

*మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగిస్తున్నట్లు అయితే ఆ యాప్ లో లాగిన్ అయి.. మీరు పోగొట్టుకున్న డెబిట్ కార్డు నెంబర్ ను తెలిపాలి. తర్వాత బ్లాక్ మీ డెబిట్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ కార్డు బ్లాక్ చేయండి. మీ కార్డు బ్లాక్ అయిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. దీనివలన కార్డు నుంచి డబ్బులు ఎవరు తీసుకోలేరు.

* డెబిట్ కార్డ్ బ్లాక్ చేసామ్ కదా అని రిలాక్స్ అవ్వకుండా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోన్ పోయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.

*తరువాత బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. ఏవైనా లావాదేవీలు జరిగినట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకు ను సంప్రదించాలి.

*డెబిట్ కార్డు బ్లాక్ చేయించిన తరువాత కొత్త కార్డు కు అప్లై చేసుకోవాలి.


Share

Related posts

జగన్ డిల్లీ టూర్ క్యాన్సిల్ అయినా  కానీ… శుభవార్త అందింది 

siddhu

పోలీసులు ఎక్కడివారక్కడే : గప్ చుప్ కొన్ని రోజులు !!

Special Bureau

అచ్చెన్నాయుడు కేసు ‘ అటు ‘ తిరుగుతుంది అనుకున్నాడు జగన్ .. కానీ అది ‘ ఇటు ‘ తిరిగింది .. !

sekhar