NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : అన్నంత పనీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..! భయంతో వణుకుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు

హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్స్ పర్మిషన్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ హాస్పిటల్ కేవలం కరోనా పేషెంట్లను నయం చేసేందుకు మాత్రమే ఉపయోగించాలని కొద్ది నెలల క్రితం సూచించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తమ ఆదేశాలను మీరి

The Deccan Hospital, Multi-Speciality Hospital in Somajiguda ...

అధిక బిల్లులను డేక్కన్ హాస్పిటల్స్ వారు పేషంట్ దగ్గర నుండి వసూలు చేస్తున్నారని తేలడంతో తెలంగాణ ప్రభుత్వం వారితో కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే ఇతర ప్రైవేటు ఆస్పత్రులపై కూడా ఇప్పుడు ఇదే రకమైన విచారణ మొదలు పెట్టేశారు. ఈ దెబ్బతో అన్నీ ప్రైవేట్ ఆస్పత్రులు బిక్కుబిక్కుమంటూ వణుకుతున్నాయి.

ఇక సోమాజిగూడ లోని డెక్కన్ ఆసుపత్రి ప్రభుత్వం కంటిలో పడింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారు గడ్డుకాలం ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక మిగతా ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా ప్రజలను అవకాశం వచ్చింది అని దోచుకోవడం ఆపకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని నిన్న వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం… ఈ రోజు ఇలా జరగడం నిజంగా అభినందనీయం.

author avatar
arun kanna

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju