Deepthi sunaina – shanmukh: ఇందుకేనా మీరు ప్రేమించుకున్నది అని కోపంతో ఉన్న దీప్తి, షన్ను పేరెంట్స్..!!

Share

Deepthi sunaina – shanmukh: దీప్తి సునైనా,షణ్ముఖ్ ల ప్రేమ ప్రయాణం గురించి తెలియని వారు ఉండరు. అలాంటిది వారు ఇద్దరూ సడెన్ గా విడిపోవడం చూసి అభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. డబ్ స్మాష్ వీడియోలతో దీప్తి సెలబ్రిటీగా మారిపోయింది.ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే యూట్యూబ్ ద్వారా పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు.అలాగే వీరిద్దరూ కలిసి కొన్ని వీడియోలు కూడా చేశాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీడియోలన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.వీరిద్దరి చేతులపై ఒకే తరహా టాటూ ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

Breaking: “పుష్ప” ఓటీటీ రిలీజ్ లేటెస్ట్ అప్ డేట్..!!

Deepthi sunaina – shanmukh: బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడమే షన్ను తప్పా??

ఆ సమయంలోనే మా టీవీ వారు కండక్ట్ చేస్తున్న 100% లవ్ ప్రోగ్రాంలో కూడా దీప్తి, సునైనా పార్టిసిపేట్ చేసి వారు ప్రేమలో ఉన్నా విషయాన్ని కన్ఫార్మ్స్ చేసారు. తరువాత షన్ను బిగ్ బాస్ షో లోకి వెళ్లడం జరిగింది. ఆ హౌస్ లోఉన్నంత సేపు షన్ను సిరితో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. హగ్గులతో ఇద్దరూ కూడా రెచ్చిపోయారు.వారి ప్రవర్తన చూసిప్రేక్షకులు సైతం బాధ పడ్డారు.కానీ దీప్తి మాత్రం షన్ను బిగ్ బాస్ లో ఉన్న సమయంలో దీప్తి స్టేజ్ పైకి రావడం ఆ తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా షన్నూ కు మద్దతుగా ప్రచారం చేయడం చేసింది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సిక్స్ లోకి దీప్తి సునయన…! మాటీవీ భారీ ఆఫర్..??
షన్నును చూడడానికి కూడా నిరాకరించిన దీప్తి సునైనా ఎందుకంటే..?

ఎప్పుడయితే షన్నూ బయటకు వచ్చాడో అప్పటినుంచి అతనిని కలిసేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తర్వాత నేరుగా వైజాగ్‌ కు షన్నూ వెళ్లి ఆ తర్వాత కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించిన షన్నూకు నిరాశ తప్పలేదు.ఇంకా న్యూ ఇయర్ రోజు దీప్తి సునైనా షన్నూ తో విడి పోతునట్లు ప్రకటించింది.

Samantha: సమంత ఫాన్స్ కి ఆ డైరక్టర్ అసలు నచ్చట్లేదు వెంటనే సినిమా ఆపేయండి అంటున్నారు …!?

షన్నూ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ, ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కనుక ఈ విషయం లో నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను అని,ఆమె ఎప్పటికి సంతోషంగా ఉండాలని ఆశిస్తాను అంటూ బ్రేకప్ ను అంగీకరించాడు.

బ్రేక్ అప్ విషయం తెలిసి కోపంతో రగిలిపోతున్న వారి తల్లి తండ్రులు :

ఈ విషయం తెలిసి షన్ను, దీప్తి అభిమానులు విచారంలో ఉండిపోయారు.ఒక్క అభిమానులే కాకుండా అటు దీప్తి అమ్మానాన్నలు, ఇటు షన్ను అమ్మానాన్నలు కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇందుకేనా మీరు ఇన్నాళ్ళ నుంచి ప్రేమించుకున్నది అంటూ విచారిస్తున్నారు.వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా పెళ్లి చేసుకుంటారు అని అనుకునే తరుణంలో ఇలా విడిపోవడం చూసి వారి తల్లి తండ్రులు ఎంతో బాధపడుతున్నారు.


Share

Related posts

YS Sharmila : షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా వెనుక కారణం ఇదేనంట..!!

somaraju sharma

పిల్లలు గురించి ఈ విషయం తెలుసుకుంటే మీరు సింగల్ పేరెంట్ గాఎప్పటికి మారరు

Kumar

బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్.. తెలిస్తే ఎవరైన సరే షాక్ అవుతారు!

Teja