NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరీ, షను గురించి.. దీప్తి చెప్పింది విని షాక్ అయ్యా జెస్సి వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: అనారోగ్యం కారణంగా జెస్సీ నీ బిగ్ బాస్(Bigg Boss) ఇంటి నుండి పంపి చేయడం తెలిసిందే. తొమ్మిదవ కంటెస్టెంట్ గా బయటకు వచ్చేసిన జెస్సీ(Jessy) … హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడుతూ.. మంచి పోటీ ఇచ్చారు. వెర్టిక వ్యాధి కారణంగా… అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జేస్సి.. చివరాకరికి హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే హౌస్ లో..జెస్సీ, సిరి(Siri), షణ్ముక్(Shanmuk) ముగ్గురు చాలా కలిసికట్టుగా ఉంటూ…ఆడియన్స్ నీ బాగా ఎంటర్ టైన్ చేయడం జరిగింది.

Deepthi Sunaina With BB5 Jaswanth Jessie #latest #viral #shorts - YouTube

ఈ క్రమంలో షణ్ముక్ కి బ్రహ్మ అనే టైటిల్ కూడా ఇవ్వటం జరిగింది. ముగ్గురికి మంచి బాండింగ్ ఏర్పడింది. కాగా జేస్సి… హౌస్ నుండి చికిత్స కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో… షణ్ముఖ్, సిరి ఎంతగానో బాధపడ్డారు. సిరి, షణ్ముక్ ఇద్దరూ బోరున ఏడ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జెస్సీ బయట.. రికవరీ అయ్యి పలు ప్రముఖ మీడియా ఛానల్స్ కి సోషల్ మీడియాలో… ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ గర్ల్ ఫ్రెండ్ దీప్తి(Deepthi)ని కలవడం జరిగింది అని రీసెంట్ గా తెలిపాడు.

Bigg Boss Telugu 5: Viewers slam Siri and Shannu as 'fake friends' in Nagarjuna hosted show | Tv News – India TV

ఆ సమయంలో దీప్తి.. షణ్ముక్ తన ఫ్రెండ్ షిప్ గురించి… ఇంకా హెల్త్ గురించి అడిగి చాలా మెచ్యూర్ గా మాట్లాడటం జరిగిందని తెలిపారు. సిరి, షణు గురుంచి దీప్తి  ఏమనుకుంటుంది..?  అని యాంకర్ ప్రశ్నించగా… దానికి జెస్సీ(Jessy) సమాధానమిస్తూ… దీప్తి చాలా అర్థం చేసుకునే మనిషి. గతంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉంది. అక్కడ వాతావరణం అంతా ఆమెకు కూడా తెలుసు. వారిద్దరి గురించి పెద్దగా ఏమి అనుకోవడంలేదు గేమ్ లో పార్ట్.. అన్న తరహాలోనే ఉంది అన్నట్టుగా జెస్సి సమాధానమిచ్చాడు.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju