Deepti-shannu: “షణ్ముఖ్ తో మళ్ళీ కలవాలి అంటే..” దీప్తి సునైనా పెడుతోన్న కండీషన్లు?

Share

Deepti-shannu: గత కొన్ని రోజులుగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అదే పనిగా షణ్ముఖ్ – దీప్తిల బ్రేకప్ వ్యవహారాన్ని ఊదరగొడుతున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని, మనకెప్పుడూ పక్కింటి వాళ్ళ సంసారమే కావాలి. మన వీపు మనకు కనపడదు. ఎదుటి వాడి వీపు మీద వున్న మచ్చలు గురించి మనం డిబేట్లు చేస్తుంటాం. పైసలు కోసం పెంటను కూడా తినడానికి సిద్ధమే. అవును.. సోషల్ మీడియాలో వీరి గురించి వస్తున్న గాసిప్స్ వింటే ఇలాంటి చిరాకు ఎవరికైనా ఇట్టే కలుగుతుంది.


Singer Sunitha: వైరల్ అవుతోన్న సింగర్ సునీత లేటెస్ట్ వీడియో – ఇదేమి క్యూట్ ఎక్స్ప్రెషన్ బాబోయ్!
Deepti-shannu: దీప్తి సునైనా పెడుతోన్న కండీషన్లు?

రోజుకొక న్యూస్ ని వీరి గురించి సృష్టిస్తున్నారు. తాజాగా దీప్తి సునైనా పెడుతోన్న కండీషన్లు? అంటూ పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దీప్తి షన్ను కి బ్రేకప్ చెప్పిన తరువాత నిజానికి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. కానీ మనవాళ్లకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నచ్చదు అనుకుంటా.. నోటికొచ్చింది రాసిపారేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి రాతలు తగ్గించడం మానమని త్వరలో దీప్తి ఓ యాక్షన్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Singer Sunitha: భ‌ర్త‌తో 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన సునీత‌..ఇద్ద‌రు భ‌లే ఉన్నారు!
అప్పుడు వారి ప్రయాణం ఇలా ఉండేది!

బేసిగ్గా యూట్యూబ్ స్టార్లు అయినటువంటి దీప్తి షన్ను లు మొదట కవర్ సాంగ్స్ తో అలరించేవారు. వాటితోనే వారికి జనాల్లో ఎనలేని స్టార్ స్థాయి వచ్చేసింది. ఇక అక్కడితో వారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అలాగే వెబ్ సిరీస్ చేసి మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలో వీళ్ళు లవ్ లో కూడా పడ్డారు. అంతా పెళ్లి చేసుకుంటారు అనుకొనేలోపే తాజాగా కొన్ని కారణాల చేత విడిపోయారు.


Share

Related posts

పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష ! ఎందుకో తెలుసా?

Yandamuri

అసలు పిస్తాలో ఏముంది? తినకపోయినా పర్వాలేదా?

Kumar

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు: జరిమానా ఎంతో తెలుసా..?

somaraju sharma