NewsOrbit
న్యూస్

Deepti-shanmukh: దీప్తి – షన్ను మళ్ళీ కలుస్తారట.. నిజమో కాదో తెలుసుకోండి మరి.!

Deepti-shanmukh: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి చెప్పాలి అంటే ముందు బిగ్‏బాస్ గురించి చెప్పుకోవాలి. బిగ్ బాస్ పుణ్యమాని కొంతమందికి మంచి జరిగితే, మరికొంత మందికి చెడు జరుగుతోంది. ఈ క్రమంలో షణ్ముఖ్ కి ఒకింత నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. అవును.. అంతవరకూ కస్టపడి సంపాదించుకున్న పేరుని సీజన్ 5లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ మొత్తం పోగుట్టుకున్నాడు. బిగ్‏బాస్ షో ద్వారా షణ్ముఖ్ క్రేజ్ పడిపోగా, సంవత్సరాలుగా ప్రేమిస్తున్న దీప్తి కూడా దూరమైంది.

YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగనన్న సర్కార్ గుడ్ న్యూస్(యే)..కానీ

Deepti-shanmukh: దీప్తి – షన్ను vs బిగ్‏బాస్ సీజన్ 5?

బిగ్‏బాస్ సీజన్ 5లో షన్నూకు మొదటి నుంచి చివర వరకు ఎంతగానో సపోర్ట్ చేసిన దీప్తి షో ముగిసిన తర్వాత షన్నూకి షాక్ ఇచ్చింది. తమ ఐదేళ్ల ప్రేమకు బ్రేకప్ తో ముగింపు పలికింది. అయితే దీనికి కారణం బిగ్‏బాస్ హౌస్ లో షణ్ముక్ అతి ప్రవర్తన అనే చెప్పుకొవచ్చు. అది కూడా కాదంటే షన్ను హద్దులు మీరు ప్రవర్తించాడనే చెప్పుకోవాలి. అదే సీజన్ లో పాల్గొన్న సిరి హన్మంత్ తో షన్ను చేసిన రొమాన్సే వారు విడిపోవడానికి కారణంగా కొంతమంది చెప్పుకుంటున్నారు.

Atika Mamidi: కిడ్నీలో రాళ్ళకు ఆపరేషన్ లేకుండా ఈ ఆకుతో ఇలా చేయండి చాలు.!
దీప్తి – షన్ను మళ్ళీ కలుస్తారా?

ఇకపోతే దీప్తి – షణ్ముఖ్ విడిపోవడం.. అనే విషయం ముఖ్యంగా వారి ఫాలోవర్స్‏ను ఎంతగానో బాధించింది. వీరిద్దరూ మళ్ళీ కలిస్తే చూసి ఆనందించాలని సదరు సో కాల్డ్ పీపుల్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే దీప్తి ఫాదర్ తాజాగా ఓ మీడియా వేదికగా ఓ విషయం ప్రస్తావించారు. అదేమంటే.. వారిద్దరూ త్వరలోనే కలుస్తారంటూ జోస్యం చెప్పారు. అక్కడితో ఆగకుండా “బ్రేకప్ చెప్పింది కేవలం దీప్తి మాత్రమే, మావాడు కాదు.” అంటూ వారు మరలా కలవబోతారని ఓ హింట్ ఇచ్చాడు. దీంతో మళ్లీ ఈ జంట కలవబోతుంది అంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?