న్యూస్ సినిమా

Deepti Sunaina: దీప్తి-షన్నుల మధ్య వచ్చిన అపార్ధాలు సాల్వ్ చెయ్యడం కోసం రంగంలోకి దిగిన అనీ మాస్టర్?

Share

Deepti Sunaina: గత కొన్ని వారాలుగా దీప్తి – షన్నుల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీప్తి షన్ను కి బ్రేకప్ ఏ ముహూర్తాన చెప్పిందో తెలీదు కానీ ఇక అప్పటినుండి వీరి వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ క్రమంలో వేరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి సిరిని టార్గెట్ చేస్తూ షన్ను సో కాల్డ్ అభిమానులు తెగ ట్రోల్స్ చేసారు. ఈ మధ్యనే ఆ ట్రోల్స్ వ్యవహారం తగ్గుముఖం పట్టింది. ఇక వారి శ్రేయస్సుని కోరేవారు అప్పుడప్పుడూ స్పందిస్తున్నారు.

Deepti Sunaina: దీప్తి-షన్ను అనీ మాస్టర్ మాటామంతీ ఇదే..

Deepti sunaina

వీరు విడిపోవడానికి కారణం ఏదైనప్పటికీ వారి ఎడబాటుని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వారు ఒకరి తరువాత ఒకరు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్  అయినటువంటి అనీ మాస్టర్ (Anee Master) ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… “వారిది ఓ ముచ్చటైన జంట. వారు విడిపోవడం మీకు మాత్రమే కాదు.. నాకు కూడా చాలా బాధిస్తోంది. ఆ దేవుడు వారిని చక్కగా చూడాలి. వారు మళ్ళీ కలవాలి.” అని అనీ సమాధానం ఇచ్చింది.

 

షణ్ముఖ్ అలియాస్ షన్ను అంతరంగం ఇదే..

బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో పక్కన బెడితే.. దీప్తి బ్రేకప్ చెప్పగానే దాన్ని షన్ను వెంటనే అంగీకరించాడు. అలా జరిగి ఉండకూడదు. తీరా ఇప్పుడు బాధపడుతున్నాడు. సమస్యను సాల్వ్ చేసుకొనే ప్రయత్నం చేయలేదు. అది అలా ఉంచితే… షన్ను కి కూడా దీప్తిని అడిగే ఇష్టంలేదని, తనని పెద్దగా ఇబ్బంది పెట్టదలచుకోలేదని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.

 

Deepti; shannu: షన్ను దీప్తిల బ్రేకప్ తరవాత బయటకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది.. నిజం బయటపెట్టిన వీడియో ఇదే.!

Share

Related posts

ఇద్ద‌రికీ బ్రేక్ కావాలి….

Siva Prasad

Justice NV Ramana: ఏపికి జస్టిస్ ఎన్వీ రమణ..! హైకోర్టు జడ్జిలతో అత్యవసర మీటింగ్..!?

Srinivas Manem

Akhira Nandan: పవన్ కొడుకు అకీరా నందన్ 18వ బర్త్ డే నాడు క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..!!

sekhar