న్యూస్ సినిమా

Deepti Sunaina : షణ్ముక్ తో బ్రేకప్ తరవాత దీప్తి సునైనా తండ్రి సూపర్ నిర్ణయం.. ఇలాంటి తండ్రులు అందరికీ ఉండాలి.!

Deepti Sunaina
Share

Deepti Sunaina : గత కొంతకాలంగా దీప్తి సునయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం అందరికీ తెలిసినదే. దీప్తి, షణ్ముఖ్ జశ్వంత్ కి ఇలా బ్రేకప్ చెప్పిందో లేదో.. అలా నెట్టింట్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. షన్నుకి దీప్తి సడెన్‌గా ఇలా బ్రేకప్ చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు. ముఖ్యంగా షన్ను అభిమానులు ఒకింత డిప్రెషన్ కి గురయ్యారు. ఒకసారి షన్ను తన లైవ్‌లో దీప్తి నన్ను బ్లాక్ చేసేసిందని బయటపెట్టేశాడు. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. కట్ చేస్తే షన్ను, దీప్తి విడిపోయారు.

Deepti Sunaina : ఇక వారు కూడా విడిపోతారా?

Deepti Sunaina

 

ఇకపోతే ఈ ఇద్దరి మధ్య పెరగడానికి సిరియే కారణమని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా బగ్ బాస్ షోలో సిరితో కలిసి షన్ను చేసిన అతికి విసుగొందిన దీప్తి ఇలా బ్రేకప్ చెప్పినట్టు అనుకున్నారు. ఇక మరో వైపు సిరి, శ్రీహాన్ కూడా అదే మాదిరి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు ఆ జంట కూడా విడిపోయేందుకు సిద్దంగానే ఉందనేట్టుగా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీప్తి, షన్ను మాదిరి ఇంకా వీరు అధికారికంగా ప్రకటించలేదు.

దీప్తిని తన తండ్రి అలా పెంచారట!

Deepti Sunaina

 

ఇక దీప్తి బ్రేకప్ తరువాత మన సమంత మాదిరి కాస్త స్ట్రాంగ్‌గా తయారైనట్టు కనబడుతోంది. ఇప్పుడు దీప్తి సునయన పూర్తిగా తన ఫ్రెండ్ పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతోంది. మరో వారం రోజుల్లో తన ఫ్రెండ్ పెళ్లి అంటూ సందడి చేస్తోంది. ఈ వారం రోజుల పాటు తాను చేసిన పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. నేను పులి.. మా డాడ్ అలా పెంచారు అని గొప్పలు పలుకుతోంది. ఇకపోతే దీప్తి తండ్రి కూడా తనకు పెళ్లి చేసే పనుల్లో వున్నాడట. అదికూడా దీప్తి నచ్చితేనే.

Deepti: దీప్తి సునైనా జన్మ ధాన్యం :: తన సినిమా లో ఒక బంపర్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్ !


Share

Related posts

Pista Kulfi పిస్తా కుల్ఫీ ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి!!

Kumar

Rakul Preeth Singh: హీరోయిన్ రకుల్ డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్.. అలాంటి పాత్రలను చేయడానికి ఇంకెవ్వరూ సాహసం చేయలేరుగాక చేయలేరు!

Ram

ఏపీలో వాళ్ళకి అన్యాయం… నేరుగా అంతాకలిసి తాడేపల్లి రానున్నారు?

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar