NewsOrbit
న్యూస్

Deepti Sunaina: తన రిలేషన్ గురించి కామెంట్ చేసిన శ్రీరెడ్డి కి దీప్తి సునైనా స్ట్రాంగ్ కౌంటర్..?!

Deepti Sunaina: బిగ్ బాస్ 5 తర్వాత ష‌ణ్ముక్‌కి దీప్తి సున‌య‌న బ్రేక‌ప్ చెప్పేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె బ్రేక‌ప్ లెట‌ర్‌ను కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వీరి బ్రేకప్ స్టోరీ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో సిరీ హగ్గులు.. ముద్దులే వీరి మధ్య చిచ్చు పెట్టాయంటూ సోషల్ మీడియా కోడై చూస్తుంది. కాగా, కొంద‌రు దీప్తి సున‌య‌న తీసుకున్న నిర్ణయం క‌రెక్ట్ అంటూ వ‌త్తాసు ప‌లికారు. కానీ కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఈ ఇష్యూ గురించి శ్రీరెడ్డి స్పందించింది. తన మార్క్ కామెంట్స్ తో.. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Puri Jagannadh: బ్యాంకాక్ బీచ్ లో ఆ ప‌ని అస్స‌లు చేయ‌లేం.. సీక్రెట్ రివిల్ చేసిన పూరి!

 

Deepti Sunaina: దీప్తి సునైనాకు కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి..

ఇకపోతే ఈ విషయంపై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. దీప్తి సున‌య‌న కూడా బిగ్ బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్‌గా లోప‌లికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డున్న ఓ వ్య‌క్తితో స్నేహంగా మెలిగింది. అప్పుడు ఆమెకి అతనికి మధ్య ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి. మరి ఈ విషయంలో నువ్వు ఆమె ఏం సమాధానం చెబుతుంది. తనకు ఒక రూలు.. షణ్ముఖ్ కి ఒక రూలా.. ఇదెక్కడి న్యాయం అంటూ.. శ్రీరెడ్డి మండి పడింది. అయినా మీకు పెళ్ళి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు.. మరి పెళ్లి అయ్యి ఉంటే.. ఇలా సింపుల్ గా బ్రేకప్ చెప్పేదానివా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి.
deepti sunaina
AP Wine Shops: ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
ఇండైరెక్ట్ గా శ్రీరెడ్డికి కౌంటర్..

తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై దీప్తి సున‌య‌న ఇన్ డైరెక్ట్‌గా స్పందించింది. తాను బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్లినప్పుడు త‌న వ‌యసు ఇర‌వై యేళ్లేన‌ని ఆ సమయంలో రిలేష‌న్‌షిప్స్‌ అవ‌గాహ‌న లేద‌ని, కానీ బిగ్ బాస్ షో ద్వారా చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని ఆమె చెప్పింది. అంటే ఇప్పుడు విష‌యాల‌ను అర్థం చేసుకునే తెలివి తేట‌లు వ‌చ్చాయి. కాబ‌ట్టి ష‌ణ్ముక్‌కి బ్రేక‌ప్ చెప్పాన‌ని చెప్ప‌క‌నే శ్రీరెడ్డికి చాలా తెలివిగా కౌంట‌ర్ వేసింది దీప్తి సున‌య‌న‌.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju