Deepti Sunaina : ప్రముఖ యూట్యూబర్, నటి దీప్తి సునైనా షన్ను నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ చాలా జాలీగా జీవితాన్ని గడుపుతోంది. బ్రేకప్ తరువాత ఆమెలో అణువంతైనా బాధ కనిపించడం లేదు. ఈ ముద్దుగుమ్మ వ్యాయామాలు చేస్తూ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటోంది. తన తల్లిదండ్రులతో కలిసి హ్యాపీగా గడుపుతోంది. బ్యూటిఫుల్ ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ ను మైమరిపిస్తోందీ మాజీ షన్ను ప్రియురాలు. బ్రేకప్ తరువాత ఆమెలో వచ్చిన చేంజ్ చేసి అందరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ షాక్ తింటున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తోంది.
MP RRR: ఇక దేవుడు కూడా కాపాడలేడు .. డిల్లీ నడిబొడ్డులో రఘురామ అరస్ట్ ??
Deepti Sunaina : ఫొటోషూట్ వైరల్
తాజాగా దీప్తి సునైనా చేసిన ఒక ఫొటో షూట్ వైరల్ గా మారింది. ఈ ఫొటోషూట్ లో అత్యంత అందంగా దీప్తి సునైనా కనిపిస్తోంది. మనసారా నవ్వుతూ భలే అట్రాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపే తిప్పుకుంటోందీ ముద్దుగుమ్మ. ఇటీవలే ఓ పింక్ శారీలో తళుక్కుమని కుర్రకారు హృదయాలను దోచేసింది.
Pawan kalyan: భవదీయుడు భగత్‌సింగ్‌ను లైన్లో పెడుతున్న పవన్..వీరమల్లు ఆగిపోయిందా..?
ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ప్రతి పోస్టులోనూ పాజిటివ్, హ్యాపీనెస్ వైబ్స్ తప్ప ఎక్కడా నెగిటివ్ వైబ్స్ కనిపించడం లేదు. దీనితో బ్రేకప్ తరువాత కూడా ఈ రేంజ్ లో హ్యాపీగా ఉండగలుగుతున్న దీప్తిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
AP CM YS Jagan: చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్ .. వ్యంగ్యంగా విజయసాయి వ్యాఖ్యలు..
రామ చక్కని సీతకి.. ఇంత చక్కని చుక్కకీ.. ఇంకెవడో మొగుడంట..
దీప్తి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో గోదావరి సినిమాలోని “రామ చక్కని సీతకి” అంటూ సాగే పాటకు చక్కటి హావాభావాలు కనబరుస్తూ మరింత అందంగా కనిపించింది.
YS Jagan: ఉద్యోగులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!?
ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. అలాగే ఆమె ఫొటో షూట్ కూడా ఫ్యాన్స్ ను పులకింపజేస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?