Categories: న్యూస్

Deepti Sunaina: “తనతో అయినా నిజాయితీగా ఉండరా” దీప్తి సునైనా గుండెలు పిండేసే పోస్ట్!

Share

Deepti Sunaina:షన్ను – దీప్తిల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన కధే. వీరి పరిచయం కూడా చాలా విచిత్రంగా జరిగింది. మొదట వీరు యూట్యూబ్ మీడియం ద్వారా అందరికీ పరిచయం అయ్యారు. అనేక రకాల కవర్ సాంగ్స్ లో వీరు నటించి మెప్పించారు. ఆ తరువాత చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘సూర్య’ వెబ్ సిరీస్ ద్వారా షన్నుకి మంచి పేరుతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. ఆ రకంగా వీరి పరిచయం కాస్త ప్రేమ వైపు దారి తీసింది.

Prabhas: ప్రభాస్‌పై ఆ నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు..!

Deepti Sunaina: షన్ను మీద దీప్తి అభిప్రాయం ఇదేనట.!

బిగ్ బాస్ హౌస్ లో సిరి – షన్నుల కెమిస్ట్రీని చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. వారు మధ్యన ఏం లేకపోతే అలా ప్రవర్తిస్తారని. మరి అలాంటి అనుమానమే దీప్తికి కలిగిందా లేక వేరే కారణం ఏదైనా వుంటుందా అనే విషయం మనకి తెలియదు గాని, కట్ చేస్తే.. దీప్తి స్వయంగా తానే షన్నుకి బ్రేకప్ చెప్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. అదిగో అప్పటినుండి మొదలైంది అసలు సిసలు రచ్చ. అక్కడినుండి సోషల్ మీడియాలో వీరి గురించి అనేక కోకొల్లలుగా వస్తున్నాయి.

Hair Packs: ఈ ఆకులతో హెయిర్ ప్యాక్స్.. ఎన్ని లాభలో చూడండి..!!
షన్ను – దీప్తిల అంతరంగం ఇదే..

దీప్తి చెప్పిన బ్రేకప్ మెసేజ్ కు షన్ను స్పందిస్తూ.. “ఇలా జరగడం బాధాకరం. అయినప్పటికీ నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను.” అంటూ సింపుల్ గా దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. కానీ సోషల్ మీడియా మాత్రం వారి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనబడటం లేదు. ఎందుకంటే ఈ విషయం జరిగి చాలా రోజులు అయ్యింది. అయినా వదలడం లేదు. ఏది ఏమైనా సోషల్ మీడియాకి మంచి ఫీడ్ దొరికింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

18 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

21 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago