Deepti Sunaina: యూ ట్యూబ్ స్టార్స్ అయినటువంటి షణ్ముక్ – దీప్తి ప్రేమ ప్రయాణం ఐదేళ్ల పాటు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోయింది. అయితే బిగ్ బాస్ అనే షో వలన వారి ఐదేళ్ల బంధం బీటలు వారింది. అక్కడ సిరి హన్మంత్‌తో షన్ను హగ్గులు, కిస్సులంటూ రెచ్చిపోవడం దీప్తికి అస్సలు నచ్చలేదు. కట్ చేస్తే ఏకంగా న్యూ ఇయర్ రోజునే షణ్ముక్‌కు దీప్తి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత షణ్ముక్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదు మరి! ఇది ముందే ఆలోచించాల్సి ఉండాలి కదా.
Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!
Deepti Sunaina: ఇన్ స్టా లో దీప్తి 10 స్టోరీలు ఇవే..
సోషల్ మీడియాలో దీప్తి సునయనకు మంచి ఫాలోవర్స్ వున్న సంగతి తెలిసినదే. వీరు ఎప్పటికప్పుడు దీప్తి చేస్తున్న లేటెస్ట్ పోస్టులను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన తాజా పోస్టులను తేరిపారా చూస్తున్నారు. అయితే అవన్నీ ఫిలాసఫీకి సంబంధించినవి కావడం విశేషం. దాంతో ఆమె ఫాలోవర్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. బ్రేకప్ తరువాత దీప్తికి మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయంటూ కితాబిస్తున్నారు. ఇకనుండి ఎవరి అవసరం లేకుండానే ఆమె ధైర్యంగానే తన జీవితాన్ని గడపనుందని సమాచారం.
Samantha : ‘వాళ్ళు లేకపోతే చనిపొయే దాన్ని’ బాంబు లాంటి విషయం బయటపెట్టిన సమంత!
దీప్తి vs షన్ను అలియాస్ జస్వంత్ రీసెంట్ కహానీ!
ఇటీవల అనగా సోమవారం (జనవరి 10) దీప్తి సునయన పుట్టినరోజు సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా షన్ను ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసాడు. ఆమెతో కలిసి ఉన్న పాత ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే షన్ను చేసిన పోస్ట్‌కు ఇంత వరకు దీప్తి సునయన ఒక్కసారైనా రియాక్ట్ కాలేదు. అసలు ఆ పోస్ట్ దీప్తి చూడలేదంటూ దీప్తి అభిమానులు చెబుతున్నారు.