NewsOrbit
న్యూస్

మూత్రం పోశాడని గొడవ పడితే..!

న్యూఢిల్లీ: తండ్రిని చెంపదెబ్బ కొట్టాడని అతని ఇద్దరు కొడుకులూ కలిసి ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ చెంపదెబ్బ కొట్టింది ఎందుకయ్యా అంటే ఇంటి ఎదురుగా మూత్రవిసర్జన చేశాడని.

దక్షిణ ఢిల్లీ, గోవిందపురి ప్రాంతంలో ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో లిలు అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంటి బయట కూర్చున్నాడు. ఇంతలో సమీపంలో నివసించే ఒక 65 ఏళ్ల వ్యక్తి అటుగా వచ్చి లిలు ఇంటి ఎదురుగా వీధిలో మూత్రం పోశాడు. దానితో లిలు అతనితో ఘర్షణ పడ్డాడు. చివరికి ఓ చెంపదెబ్బ తగిలించాడు.

కాస్సేపటికి చెంపదెబ్బ తిన్నవ్యక్తి కుమారులు ఇద్దరు వచ్చి లిలుతో గొడవ పడ్డారు. వారిలో ఒకరు వీధిలో ఉన్న రాయి తీసుకుని లిలు తలపై బలంగా మోదడంతో లిలు మృతి చెందాడు. లిలు రౌడీయిజం చేస్తుంటాడనీ, అతనిపై చాలా కేసులు ఉన్నాయనీ పోలీసులు తెలిపారు. లిలు హత్యకు సంబంధించి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.

author avatar
Siva Prasad

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Leave a Comment