ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఏకంగా తమిళ బిగ్ బాస్ లో ప్రత్యక్ష్యమైన దేత్తడి హరిక…! కమల్ సార్ పక్కన నేను అని గాల్లోకి ఎగిరి గంతేసింది

Share

బిగ్బాస్ ఇంట్లోకి వచ్చిన బ్యూటిఫుల్ లేడీస్ లో అలేఖ్య హారిక ది ప్రత్యేకమైన స్థానం. సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్ తో వెలుగులోకి వచ్చిన ఈ తెలంగాణ పోరి దేత్తడి ఛానల్ తో బాగా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా తన నైపుణ్యాలను పరిచయం చేసిన హారిక బిగ్బాస్ లో ఛాన్స్ పట్టేసింది. ఫైనల్స్ వరకు వెళ్లిన హారిక టైటిల్ వేటలో విఫలమైంది. అయితే ఇదే నేపథ్యంలో తమిళ బిగ్బాస్లో ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యి తెలుగువారందరికీ షాక్ ఇచ్చింది. హారిక ఏకంగా కమల్ హాసన్ జర్నీలో భాగమైంది.

 

వివరాల్లోకి వెళితే…. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన హారిక పెద్దగా అంచనాలు లేకుండా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరికన్నా చిన్న వయసు గల హారికను అందరూ తొక్కేస్తారు అని అనుకున్నారు. అయితే వచ్చీ రావడంతోనే సౌండ్ బాక్స్ లా పేలింది. ప్రారంభం నుండే తన మార్క్ చూపిస్తూ అందరి ఊహాగానాలను కొట్టిపారేసింది.

ఇక ఇలాగే వరుసగా వెబ్ సిరీస్ ఆఫర్లు, సినిమా ఛాన్సులు కూడా పట్టేసింది. ఆమె ఇంటర్వ్యూలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇక గత ఆదివారం తమిళ్ బిగ్ బాస్ సీజన్ ముగిసింది. సీజన్ ఫినాలే ఎపిసోడ్ లో కమల్ హాసన్ జర్నీ వీడియో చూపించారు. అందులో ఆయన వీడియో కాల్ ద్వారా తెలుగు బిగ్బాస్ కంటెస్టెంట్లను కలిసిన వీడియో కూడా ఉంది.

ఆ వీడియో కాల్ లో కమల్ హాసన్ ఆ వారం హారికను సేవ్ చేశారు. ఇలా అతను కంటెంట్తో కలిసిన వీడియో నుండి హాఎఇకను ఎలిమినేషన్ నుండి కాపాడిన వీడియో కూడా వచ్చింది. దీంతో విపరీతంగా ఆనంద పడిపోయిన హారిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తమిళ బిగ్ బాస్ లో కమల్ హాసన్ జర్నీలో నేను సంతోషంగా ఉంది అని పోస్ట్ చేసింది.


Share

Related posts

లక్షణాలు లేకపోయినా వచ్చే కరోనా ఎంత ప్రమాదమో తెలుసా?

Teja

Bigg Boss 5 Telugu: అదే తప్పు రిపీట్ చేస్తున్న సన్నీ పడిపోతున్న గ్రాఫ్..!!

sekhar

తప్పు జరిగితే ఊచలు లెక్కపెట్టక తప్పదు..క్లారిటీ ఇచ్చిన జగన్..!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar