న్యూస్

Devatha: మాధవ్ కి జానకమ్మ రేపు ఇచ్చే ట్విస్ట్ ఇదే..!!

Devatha Serial 23 September 2022 Today Episode Highlights
Share

Devatha: జానకమ్మ రాధ కు తన నగలు అన్నింటిని తీసి మూటగట్టి ఇస్తుంది.. ఈ నగలు తీసుకొని అర్జెంటుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని రాధకు జానకమ్మ చెబుతుంది..  నాకు ఈ నగలు ఏమీ వద్దు కానీ నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రాధా అంటుంది.. మాధవ్ కంటపడకుండా ఈరోజు రాత్రికి ఎలాగైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోమని జానకమ్మ చెబుతుంది.. రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ వదిలి వెళ్ళడమే బాధగా ఉంది.. ఇన్ని రోజులు నుంచి ఆ విషయం గురించి ఆలోచించి ఉండిపోయాను అని జానకమ్మను హత్తుకుని ఏడుస్తుంది..!

Devatha Serial 23 September 2022 Today Episode Highlights
Devatha Serial 23 September 2022 Today Episode Highlights

జానకమ్మ మాధవ్ కి పాలల్లో మత్తు మందు బిల్లలు వేసి కలిపి ఇస్తుంది.. మాధవ్ కి ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ పాలను తాగమని చెబుతుంది.. మాధవ్ మామూలుగానే జుత్తుల మారినా అక్క అలాంటిది వాళ్ళ అమ్మ ఎప్పుడు లేనిది పాలు తీసుకొచ్చి ఇస్తేనే తనకు అనుమానం వచ్చింది.. దాంతో కచ్చితంగా ఇవి మత్తు మందు కలిపిన పాలని అర్థం చేసుకొని మాతో తాగడు మాధవ్ నిద్రపోయాడా లేదా అని చూడటానికని జానకమ్మ తన రూమ్ లోకి వెళుతుంది.. అప్పుడే మాధవ్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు.. అంతలో జానకమ్మ రూమ్ అంతా వెతుకుతుంది.. మాధవ్ కబోర్డ్ లో నుంచి మంగళసూత్రం కింద పడుతుంది అని జానకమ్మ అయోమయ పడుతూ తన సెల్ఫ్ మొత్తాన్ని వెతుకుతుంది.. అప్పుడే జానకమ్మకు శుభలేఖ రాయించుకున్న పేపర్ కనిపిస్తుంది..

Devatha Serial 23 September 2022 Today Episode Highlights
Devatha Serial 23 September 2022 Today Episode Highlights

బాత్ రూమ్ లో నుంచి మాధవ వచ్చేసరికి వాళ్ళ అమ్మ కోపంగా నిలుచుని ఉంటుంది.. ఏమైందమ్మా అలా ఉన్నావు అని మాధవ్ అడుగుతాడు.. ఏంట్రా ఇది ఏం చేస్తున్నావ్ నువ్వు అని జానకమ్మ అడుగుతుంది.. ఈ పెళ్లి పత్రిక ఏంటి అందులో నీ పేరు రాధ పేరు ఉండడం ఏంటి ఈ తాళిబొట్టు.. ఏంటి ఏం చేయాలనుకు..న్నా ఏం చేస్తున్నావు అని జానకమ్మ మాధవ్ను నిలదీస్తుంది.. ఇలాంటి నీచుడా నా కడుపున పుట్టింది అని జానకమ్మ గొడవ గొడవ చేస్తుంది.. అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు సైలెంట్ గా ఉండు అని మాధవ్ అంటాడు.. ఇలాంటి నీచుడికి ఊరంతా తీర్పులు చెప్పే మీ నాన్న ఎలాంటి శిక్ష వేస్తాడో నేను చూస్తాను అని.. గబగబా తన రూమ్ లో నుంచి బయటికి వస్తుంది.. మా వద్దమ్మా వద్దమ్మా అని గొడవ గొడవ చేస్తూ ఉంటాడు.. కానీ అవేమీ జానకమ్మ పట్టించుకోకుండా బయటకు వస్తుంది ఏవండీ ఏవండీ అని పిలుస్తుంది.. అప్పుడే మాధవ్ తన నోరుమూకేస్తాడు.. ఏంట్రా నన్ను చంపేయాలని అనుకుంటున్నావా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది.. నిజంగా వాళ్ళ అమ్మను చంపేసి ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని రాదా ఎప్పటికీ తన ఇంట్లోనే ఉండాలని.. మాధవ్ ప్లాన్ చేస్తాడు కానీ జానకమ్మ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది..


Share

Related posts

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-48

Mahesh

కరోనా మహమ్మారి మరువక ముందే విశాఖలో మరో కొత్త వైరస్!

sowmya

Best Scheme: ఈ పథకంతో నెలకు రూ.5వేలు పొందండి!

Ram