NewsOrbit
న్యూస్

Devatha Serial: గుడిలో రుక్మిణీని దేవుడమ్మ చూసేసిందా.!? ఆదిత్య ను నిలదీసిన సత్య..!

Devatha Serial: నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను నేను ఇంట్లోకి వచ్చిన రోజే చెప్పాను నేను ఎప్పుడైనా నా బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నేను వెళ్ళిపోయే రోజు వచ్చింది అని ఖరాఖండిగా చెబుతోంది జానకమ్మకి రాధ.. అదేంటమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది.. ఎప్పుడో తీసుకోవాల్సింది కానీ ఇప్పుడు తీసుకున్నాను.. దారిన పోయే నన్ను తీసుకువచ్చి ఇక్కడ ఉంచారు.. వద్దమ్మ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా.. ఈ ఇంటి కొడలివి నువ్వు.. ఇంకా ఈ ఇంట్లో ఉంటే మీరు ఏదైనా చేస్తారు అని అంటుంది జానకమ్మ.. చిన్మయి గురించి నేను చూస్తుంటా.. నన్ను నా బిడ్డను ఇన్నాళ్లు మంచిగా చూసుకున్నారు.. మిమ్మల్ని చచ్చే దాకా యాది పెట్టుకుంటా అంటుంది రాధ..!

Devatha Serial: 24 June 2022 Today Episode Highlights
Devatha Serial 24 June 2022 Today Episode Highlights

ఆదిత్య ఏంటి ఈ బాక్స్.. నువ్వే కొన్నవా.. ఇలాంటి ఫోన్ తో నువ్వే ఏం చేసుకుంటావా అని ఆలోచిస్తున్నా.. వాచ్ మెన్ కి కొని ఇచ్చాను అని అంటాడు ఆదిత్య.. ఓహో సరే కానీ.. ఆంటీ ఉపవాసం మానేయడం కుదరడం లేదు కదా.. నేను మనిపిస్తాను అని అంటుంది సత్య..

దేవుడమ్మ ఉపవాసం ముగించి అమ్మవారి గుడికి వెళ్ళి రుక్మిణి నీ మా కంట పడేటట్లు చెయ్యి అని ఆ అమ్మవారికి దండం పెడుతుంది.. అక్కడ ఉన్న ముత్తైదువులకు వాయన ఇస్తుంది చివరగా ఒక వాయినం మిగిలిపోయి ఉంటుంది. అక్క అక్కడ ఒక ఆవిడ నుంచుని ఉంది. ఆమెకు ఇద్దామని రుక్మిణి దగ్గరకు వెళ్తారు. దేవుడమ్మ రుక్మిణినీ చూస్తుందా లేదా అనేది తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!