21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
న్యూస్

Devatha: సొంతం చేసుకోవడానికి సత్య ప్లాన్.. జానకమ్మకి పక్షవాతం మాధవ్ సేఫ్ జోన్..

Devatha Serial 10 October 2022 Today Episode Highlights
Share

Devatha: దేవుడమ్మ ఆదిత్య ను హాస్పిటల్ కి వస్తుంది.. ఆదిత్య రాధ కనపడకుండా ఉండేందుకు ముందుగా వెళ్లి తనని కనిపించకుండా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తాడు.. కానీ దేవుడమ్మ వచ్చే సరికి చిన్మయి రాధకు అసలు విషయం చెబుతుంది.. వెంటనే రాధ చిన్మయి ఇద్దరు పక్కకు వెళ్లి దాక్కుంటారు.. అది గమనించిన ఆదిత్య ఊపిరి పీల్చుకుంటాడు..

Devatha Serial 26 September 2022 Today Episode Highlights
Devatha Serial 26 September 2022 Today Episode Highlights

ఆదిత్యను ఇక్కడ ఉంచకూడదు.. ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోవాలి.. ఎప్పుడు చూసినా దేవి గురించి బయట విషయాల గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది.. మాకంటూ బిడ్డ కావాలన్నా ఆలోచన లేకుండా పోయింది.. అది తన తప్పు కాదు చుట్టూ ఉన్న వాళ్ళ తప్పు.. అదే ఆదిత్య ఇక్కడ లేకుండా ఉంటే.. ఈ ఆలోచన ఉండదు అని సత్య అనుకుంటుంది నేను ఒక్కదానినైనా వెళ్ళిపోవాలి.. పిల్లలు లేరు కాబట్టి ఆదిత్య అక్క బిడ్డను అంతగా ఇష్టపడుతున్నారు.. పిల్లలు ఉంటే తను ఇంతలా ఆలోచించరు కదా.. ఆదిత్య రాకపోయినా నేను ఒక్కదానినైనా సరే పిల్లల కోసం అమెరికా వెళ్ళాలి అని సత్యాన్ని అనుకుంటుంది..

డాక్టర్ జానకమ్మను చూసి లోపలికి అందరినీ రమ్మని పిలుస్తాడు. ఏమైంది డాక్టర్ అని దేవుడమ్మ అడుగుతుంది.. ఆమె మెట్లు మీద నుంచి కింది పడిపోవటం వల్ల తనకు పక్షవాతం వచ్చింది అంటాడు.. అంటే నా భార్య ఇంకా మాట్లాడలేదా నడవలేదా అని అమూర్తి అంటాడు..

Devatha Serial 26 September 2022 Today Episode Highlights
Devatha Serial 26 September 2022 Today Episode Highlights

డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తే ఆవిడ గారికి తగ్గుతుందా అని ఆదిత్య అడుగుతాడు.. కష్టం అని డాక్టర్ చెబుతాడు.. అంటే ఇంకెప్పుడూ అవ్వ మాతో మాట్లాడతా లేచి నడవదా అంటూ దేవి బాధపడుతుంది.. దేవి నువ్వు బాధపడకు అమ్మ అలా ఏం జరగదు.. త్వరగా తగ్గిపోతుంది అని ఆదిత్య ధైర్యం చెబుతాడు.. రూమ్ బయట ఉన్న రాద జానకమ్మ పరిస్థితి చూసి వెక్కివెక్కి ఏడుస్తుంది..


Share

Related posts

మంగళవారం కోడెల అంత్యక్రియలు

somaraju sharma

జూనియర్ డాక్టర్ లకు ఏపి సర్కార్ తీపి కబురు

somaraju sharma

YS Jagan : బిగ్ బ్రేకింగ్…వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు పిటిషన్

somaraju sharma