NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial : సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?

Devatha Serial : కమల శ్రీమంతం చేయడానికి దేవుడమ్మ ఏర్పాట్లు చేస్తుంది. ఇక కమలా, భాష తరఫున ఎవరైనా పిలుసుకోవాలంటే పిలవమని చెబుతుంది. రుక్మిణీ, సత్య, నేను తప్ప నాకు ఎవరు లేరు మీరు తప్ప అని కమల చెబుతుంది. రుక్మిణి ఉండుంటే చాలా సంతోషపడి ఉండేదని చెబుతుంది.. రుక్మిణి గుర్తు వచ్చి తన ఫోటో ముందు నుంచొని కమల బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వెంటనే సత్య కమలను ఓదారుస్తుంది.. సత్య ఏం చెప్పి రుక్మిణి ఇలా ఉన్న రాధను ఫంక్షన్ హాల్ కు వచ్చేలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Devatha Serial: 7 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 7 Feb 2022 Today Episode Highlights

అంతలో ఆదిత్య రాగానే వాళ్ళ అమ్మ కమలకు శ్రీమంతం చేస్తున్నామని.. నీ తరఫున ఎవరైనా పిలవాలంటే పిలవమని చెబుతుంది. ఆదిత్య తనకు ఇష్టమైన పిల్లలను పిలిచేవాడు.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని వాళ్ల పిన్ని చెబుతోంది. ఇక ఆదిత్య బాధపడుతూ లోపలకి వెళతాడు. కనీసం వాళ్ళ దేవి వాళ్ళ తాత నానమ్మ లనైనా పిలిస్తే బాగుంటుందని దేవుడమ్మ అంటుంది కానీ.. ఎవరు పిలుస్తారు అంటుంది. సత్య వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను నేను పిలుస్తాను అని చెబుతోంది. అయితే రాధక్క ఇంట్లో కమల శ్రీమంతం చేస్తే రాదు కదా.. అదే ఫంక్షన్ హాల్ లో చేస్తే ఒకవేళ వస్తుందేమో అని అనుకుని.. వాళ్ళ ఆంటీతో ఫంక్షన్ హాల్ లో శ్రీమంతం చేద్దామని చెబుతుంది. అందుకు వాళ్ళ అత్త మామయ్య లు కూడా ఒప్పుకుంటారు.

ఇక రాధ అక్కకు కమల శ్రీమంతం చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి సత్య వెళ్లడంతోనే మాధవి ఎదురుగా వస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణలు జరుగుతాయో..!? సత్య రాధ కి కమల శ్రీమంతం అని చెప్పి ఫంక్షన్ హాల్ కు వచ్చేలా చేయడానికి ఏం చేస్తుందో.!? తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri