NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: కమలకు శ్రీమంతం చేసేది తన అక్క రుక్మిణీ అని తెలిసి ఏం చేసిందంటే..!?

Devatha Serial: ఫంక్షన్ హాల్లో కమల శ్రీమంతం వేడుకలు మొదలయ్యాయి.. దేవుడమ్మ రాధ వాళ్ల అత్తయ్య చేత కమలకు శ్రీమంతం మొదట మీ చేతులతో ప్రారంభించమని చెబుతుంది.. ఆమె సంతోషంగా శ్రీమంతం వేడుకను మొదలుపెడుతుంది.. అందరూ ఫంక్షన్కు వచ్చారు కానీ రాధక్క ఇంకా రాలేదు ఏంటి అని సత్య ఎదురుచూస్తూ ఉంటుంది..!!

Devatha Serial: 9 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 9 Feb 2022 Today Episode Highlights

రాధ కమలను ఆశీర్వదించడానికి ఫంక్షన్ హాల్ కి వస్తుంది. ఎదురుగా ఆదిత్య ఉండడంతో ఒక పక్కన నుంచుని ఉండగా.. పెనిమిటి ఎందుకు అలా ఉన్నాడు.. ఏం ఆలోచిస్తున్నాడు.. సత్యకు పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నాడా.. లేదంటే సత్య కి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా అని మనసులో అనుకుంటూ ఉండగా.. ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి లోపల ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉంటావా ఏంటి అని.. ఆదిత్య ను లోపలకి తీసుకు వెళ్తాడు. ఇక వెంటనే రాధ లోపలికి వచ్చి మూలన కూర్చుని జరిగే వేడుకను చూస్తూ ఉంటుంది.. కమల దగ్గరికి ఒక ఆమె మాస్క్ తో రావడం చూసి మాసు తీయమని అడగగా.. కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేనని దేవుడమ్మ చెబుతుంది. వెంటనే రాధా మాస్క్ పెట్టుకుంటే నేను ఎవరో వీళ్ళకి తెలియదు కదా.. మాస్క్ పెట్టుకుంటే నేను కూడా కమల అక్కకు శ్రీమంతం చేయొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది.

 

ఇక వెంటనే బయటకు వెళ్ళి రాధా మాస్కు పెట్టుకొని వచ్చి తమ దగ్గరకు వెళ్లాలని వెళ్తూ ఉండగా చూసుకోకుండా వాళ్ల తాతయ్య దేవుడమ్మను డీ కొడుతుంది. రుక్మిణి అని తెలియక దేవుడమ్మ నవ్వుతూ ఇంత లేటుగా వచ్చావు ఏంటమ్మా వెళ్లి ఆశీర్వదించమని నవ్వుతూ పలకరిస్తుంది. ఇక కమల దగ్గరకు వెళ్లి రుక్మిణి లా ఉన్న రాధ తన చేతులతో బొట్టు పెట్టి, గంధం రాసి, గాజులు తొడుగుతుంది. కమల పొట్ట మీద చేయి వేసి నిమురుతుంది.. ఆ చేతి స్పర్శ తన చెల్లి రుక్మిణి నీదేనని కమల తెలుసుకుంటుందా..!? ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ చెబుతుందా..!? మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?