న్యూస్

Devatha Serial: రేటింగ్ లో దూసుకెళ్తున్న దేవత సీరియల్..! వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!?

Share

Devatha Serial: బుల్లితెర ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవదాస్ సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ చక్కటి ప్రేక్షకాదరణ పొందుతుంది.. గతవారం టిఆర్పి రేటింగ్ లో 8.95 రేటింగ్ సొంతం చేసుకోగా.. ఈ వారం 9.12 రేటింగ్ తో దూసుకెళ్తోంది.. మరోసారి మూడో స్థానాన్ని సుస్థిరం గా కాపాడుకుంది.. ఈవారం ఈ సీరియల్ లో జరిగిన విశేషాలతో పాటు వచ్చేవారం ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో చూద్దాం..!

Devatha Serial: TRP Rating updates
Devatha Serial: TRP Rating updates

547 ఎపిసోడ్ హైలెట్స్..

మాధవ్ రాధకు దగ్గరవ్వాలన్న ఆలోచనలో.. రోజుకో కుట్ర పన్నుతున్నాడు.. మాధవ్ ఆలోచన తెలుసుకోక రాధా చివరి నిమిషంలో మాధవ్ చేస్తున్నా పైశాచిక ప్రయత్నాలను తెలుసుకుని ఎట్టకేలకు వాటిని తిప్పి కొడుతుంది.. రాధా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మాధవ్ ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు.. సహనం కోల్పోయిన రాధ కూడా మాధవ్ కు వ్యతిరేకంగా నడుచుకుంటుంది.. ఆదిత్య దేవి చిన్మయిలో ఎవరు తన బిడ్డ తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు.. ఒకవైపు దేవి తన బిడ్డని తెలిసినప్పటికీ.. మాధవ్ వలన మరో ఆలోచనలు మునిగిపోయాడు..

మొత్తానికి చిన్మయి హాస్పటల్ రికార్డ్స్ లో చూస్తే తన తల్లి పేరు ఏంటో తెలుసుకోవచ్చు.. ఇక ఆ ప్రయత్నంలో చిన్మయి తన బిడ్డ కాదని ఆదిత్య తెలుసుకున్నాడా లేదా అనేది చూడాలి.. మాధవ్ స్కూల్ రికార్డ్స్ లో మార్చినట్టే.. ముందుగానే చిన్మయి అమ్మ పేరు దగ్గర రాధ పేరు హాస్పిటల్ రికార్డ్స్ లో కూడా మారిస్తే ఆదిత్య ఏం చేస్తాడో చూడాలి..


Share

Related posts

Asafoetida: ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఇది కలుపుకొని తాగండి.. వండర్ఫుల్ టిప్..!!

bharani jella

అయోధ్య రామమందిరం భూమి పూజకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే..??

somaraju sharma

Breaking: కరోనా ఎఫెక్ట్.. జెఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా

somaraju sharma