NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: ప్రతీ ఒక్కరూ గొర్రెల్ని చేద్దామనుకుంటే ఎలా?

బిగ్ బాస్, గొర్రెలు ఈ రెండూ పక్కపక్కన పెడితే మనకు వెంటనే ఒకటే పేరు గుర్తొస్తుంది. అదే కౌశల్. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పక్కా ప్రణాళికతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన కౌశల్ నెమ్మదిగా తనను కార్నర్ చేస్తున్నారని, అందరూ ఒక్కటయ్యి తనను సైడ్ చేస్తున్నారని ప్రచారం చేసుకున్నాడు.

 

devi nagavalli following kaushals strategy in bigg boss 4
devi nagavalli following kaushals strategy in bigg boss 4

 

అందరినీ పక్కా ప్లానింగ్ తో దారుణమైన ఫూల్స్ చేసాడు. కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ర్యాలీలు చేయడం సర్వ సాధారణం. కౌశల్ ఆర్మీ అన్నది ఒకటి పెట్టి చేసిన హడావిడి ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఇక జనాలు కౌశల్ మాయలో పడి వరసగా ఓట్లు గుద్ది పడేసారు. కౌశల్ ను విన్నర్ ను చేసారు. బిగ్ బాస్ ను గెలవడానికి ఇదో దారి అని మిగతా సీజన్ లో వచ్చే కంటెస్టెంట్స్ భావిస్తున్నారు.

 

devi nagavalli following kaushals strategy in bigg boss 4
devi nagavalli following kaushals strategy in bigg boss 4

 

ముఖ్యంగా ఈ సీజన్ లో కొంత మంది కంటెస్టెంట్స్ ఆ భావన కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. దేవి నాగవల్లి తనకేదో అన్యాయం జరిగిపోయిందని, తనను అందరూ దూరం పెట్టేస్తున్నారని గోల గోల చేసింది. నాగార్జున ముందు కూడా తన ఆవేదన వెళ్లగక్కింది. దేవి ఆటతీరు చూస్తుంటే మక్కీకి మక్కీ కౌశల్ ఆటతీరు లానే ఉంది.

 

devi nagavalli following kaushals strategy in bigg boss 4
devi nagavalli following kaushals strategy in bigg boss 4

 

ఇక బిగ్ బాస్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ గేమ్ ప్లాన్ ను కూడా ఈ సీజన్ లో అమలు చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తన ఫుటేజ్ బిగ్ బాస్ లో ఉండాలంటే రిలేషన్స్ పెట్టుకోవడమే సరైనదని భావించినట్లుగా ఆడాడు. పునర్నవితో పెద్ద లవ్ ట్రాక్ నడిపాడు రాహుల్. అది అతనికి చాలా ప్లస్ అయింది. ఈ సీజన్ లో అభిజీత్, అఖిల్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లుగా అర్ధమవుతోంది. మరి చూడాలి ఎవరి స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యి ఎవరు ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తారో.

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju