NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : సుశాంత్ ఇంట్లో దయ్యం ?? దేశం అంతా హాట్ టాపిక్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈనెల 14వ తేదీన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని సూసైడ్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అతడు తనకై తానే ఉరివేసుకున్నాడా లేక బలవన్మరణం చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇదే విషయమై తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబోతి ని పోలీసులు విచారించగా… ఆమె పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అవే ఇప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

Sushant Singh Rajput suicide: Statements of 13 people recorded ...

ఇక వివరాల్లోకి వెళితే తను సుశాంత్ తో కలిసి ఉన్నప్పుడు అక్కడే ఏవో శక్తులు ఉన్నట్లు తనకు అనిపించిందని మరియు అతని ఇంట్లో దెయ్యం ఉంది అని రియా పోలీసులకు తెలిపింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ తో మూడు సినిమాలు ఒప్పందం చేసుకున్న సుశాంత్ రెండు సినిమాలు మాత్రమే పూర్తి చేసి మరో సినిమా చేయలేదని ఆమె తెలిపింది. జూన్ 6న చివరిగా అతని ఇంటికి వెళ్లాను అని చెప్పిన ఆమె ఆ సమయంలో ఒక్కసారిగా సుశాంత్ అక్కడి నుండి తనను వెళ్ళిపొమ్మాడని చెప్పింది. అంతేకాకుండా కొద్దిరోజులుగా సుశాంత్ డాక్టరు ఇచ్చిన మందులు కూడా వాడటం ఆపివేశాడు అని రియా చెప్పుకొచ్చింది.

ఇకపోతే గత కొన్నాళ్లుగా రియాయ మరియు శాంతి డేటింగ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని టాక్ వినిపించింది. వీరిద్దరూ కలిసి దిగిన ఎన్నో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. సుశాంత్ పుట్టినరోజు ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పగా… సుశాంత్ ‘నా జిలేబి’ అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేశాడు.

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!