ట్రెండింగ్ న్యూస్

Job Update: డీజేఏఎఫ్ఎంఎస్ లో గ్రూప్- సి సివిలియన్ ఖాళీలు..!!

Share

Job Update: న్యూఢిల్లీ లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ directorate general of armed forces Medical services.. DGAFMS గ్రూప్ – సి కింద ఖాళీగా ఉన్న వివిధ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

DGAFMS Group -C Civilian Job Update:
DGAFMS Group -C Civilian Job Update:

Read More: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త..!! ఐబీపీఎస్ నోటిఫికేషన్..!! భారీగా ఖాళీలు..!!

మొత్తం ఖాళీలు : 89
ఖాళీగా ఉన్న విభాగాలు :
మల్టీటాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, బార్బర్, వాషర్ మెన్, ట్రేడ్ మెన్ , కుక్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : పోస్టులు అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టు లో ఇంజనీరింగ్ డిప్లమో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 9/8/2022/1


Share

Related posts

వాస్తు బాగోలేదని.. ఫ్రీ ఫ్లాట్ వదిలేశారు

Kamesh

ప్రభాస్ పని ఇక అయిపోయింది… చివరకు జరిగేది ఇదే అంటున్న జ్యోతిష్యుడు?

Ram

మొక్క‌జొన్న విత్త‌నాల‌ను వెరైటీగా తీస్తున్నారు.. వైర‌ల్ వీడియో..!

Srikanth A