NewsOrbit
న్యూస్ సినిమా

Dhanush : ధనుష్ రెండవ సినిమాలో రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాకి ప్లాన్స్

Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆ మధ్య దర్శకుడిగాను మారిన సంగతి తెలిసిందే. ఆయన ఓ వైపు స్టార్ హీరోగా భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. అలాగే పాన్ ఇండియన్ సినిమాలు కమిటవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో నటించిన ధనుష్ అక్కడ కూడా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పరచుకున్నాడు. హాలీవుడ్ మూవీలో కూడా నటించనున్నాడు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటించడానికి సైన్ చేశాడు. ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కబోతోంది.

dhanush-second movie rajinikanth 170th movie plan
dhanush second movie rajinikanth 170th movie plan

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాతో పాటు కోలీవుడ్‌లో కూడా ఈ యంగ్ హీరో క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయ్యాడు. ఈ సినిమాలను పూర్తి చేయడానికి ఓ మూడేళ్ళు పడుతుంది. వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ధనుష్ ..తన రెండవ సినిమా దర్శకత్వానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధనుష్ రీసెంట్‌గా ప్రకటించాడు కూడా.

Dhanush : ధనుష్ దర్శకత్వంలో రజనీకాంత్ 170వ సినిమా

అయితే ఆ సినిమా తన మామ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ నటుస్తున్న అన్నాత్తే ఆయన కెరీర్‌లో 168వ సినిమా. 169 వ సినిమాను దేషింగ్ పెరియసామి దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా మొదలైనట్టు సమాచారం. ఈ సినిమా కాకుండా ఆయన 170వ సినిమాను ధనుష్ దర్శకత్వంలో చేయనున్నారట. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా ధనుష్ దీనిని తెరకెక్కించనుండగా రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య నిర్మించనున్నారట. ఇవి కాకుండా చంద్రముఖి 2 కూడా రజనీ చేయాల్సి ఉంది.

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella