ట్రెండింగ్ న్యూస్

Sudigali Sudheer : అరేయ్ సుధీర్.. అంటూ ఢీ స్టేజ్ మీదే సుధీర్ ను అవమానించిన శేఖర్ మాస్టర్?

dhee 13 latest promo released
Share

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ కు బుల్లితెర మీద ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అందుకే సుడిగాలి సుధీర్ ను తమ షోకు గెస్ట్ గా పిలవాలని ప్రతి ప్రోగ్రామ్ డైరెక్టర్ అనుకుంటాడు. సుధీర్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే.

dhee 13 latest promo released Sudigali Sudheer
dhee 13 latest promo released Sudigali Sudheer

ఎక్స్ ట్రా జబర్దస్త్ ను అన్ని కోట్ల మంది వీక్షిస్తున్నారంటే దానికి కారణం సుడిగాలి సుధీరే. ఆయన స్కిట్ కోసమే ఎక్స్ ట్రా జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు. అది సుధీర్ కు ఉన్న పాపులారిటీ, డిమాండ్.

సుధీర్ కోసం.. సినిమాలు, ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్ లు అన్నీ క్యూ కడుతున్నాయి. అయితే.. ఇప్పటికీ.. కొన్ని ప్రోగ్రామ్ లలో సుధీర్ ను ఆటపట్టించడం, ఆయనతో ఆడుకోవడం చేస్తున్నారు తోటి కంటెస్టెంట్లు.. సుధీర్ పై పంచులు వేసి మరీ.. కామెడీని జనరేట్ చేస్తున్నారు. అంతా కామెడీ కోసమే కాబట్టి నెటిజన్లు, సుధీర్ అభిమానులు లైట్ తీసుకుంటున్నా.. ఎందుకో సుధీర్ మీద జోకులు వేయడం రోజురోజుకూ ఎక్కువవుతున్నట్టు అనిపిస్తోంది.

Sudigali Sudheer : స్టేజ్ మీద సుడిగాలి సుధీర్ గాలి తీసేసిన శేఖర్ మాస్టర్

అయితే.. తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమో చూస్తే.. మరోసారి సుధీర్ పై అందరూ రెచ్చిపోయారు. హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ తో పాటు శేఖర్ మాస్టర్ కూడా సుధీర్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఏరా సుధీర్.. అరేయ్ సుధీర్ అంటూ స్టేజ్ మీద అందరి ముందూ శేఖర్ మాస్టర్ అలా అనేసరికి అందరూ షాక్ కు గురయ్యారు. శేఖర్ మాస్టర్ ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారు.. అంటూ అంతా అనుకున్నారు కానీ.. ఇదంతా కామెడీ కోసమే కాబట్టి.. అందరూ లైట్ తీసుకున్నారు.

మొత్తానికి ఢీ 13 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి.


Share

Related posts

రామ్ చరణ్ తో లోకేష్..!!

sekhar

AP Govt: ఉద్యోగుల సమస్యలపై సీరియస్‌గా ప్రభుత్వం కసరత్తు..! సీఎం జగన్‌తో మరో సారి భేటీ అయిన సజ్జల, బుగ్గన..!!

somaraju sharma

Kodali Nani : చంద్రబాబుపై మరో మారు కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని

somaraju sharma