ట్రెండింగ్ న్యూస్

Dhee Grand Finale : వచ్చే వారం ఢీ షోను అస్సలు మిస్ కాకండి? కుర్రాళ్లు ఇరగదీశారు?

dhee champions grand finale
Share

ఢీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతి బుధవారం రాత్రి 9.30 కు వచ్చే ఢీ షో కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసింది వేరే. ఇప్పుడు వేరు. ఎందుకంటే.. వచ్చే బుధవారం అంటే డిసెంబర్ 9న ప్రసారం కానుంది.. గ్రాండ్ ఫినాలే. అవును.. ఇన్నిరోజులు ఒక లెక్క. వచ్చే ఎపిసోడ్ ఇంకో లెక్క.

dhee champions grand finale
dhee champions grand finale

అసలు.. ఈ ఎపిసోడ్ లో కేవలం డ్యాన్స్ అంతే. డ్యాన్స్ అంటే డబుల్ డోస్ డ్యాన్స్. కుర్రాళ్లు మాత్రం అదరగొట్టేశారు. అయ్యబాబోయ్.. డ్యాన్స్ అంటే ఇలా ఉంటుందా? అని మనమంతా నోరెళ్లబెట్టాలి.. అలా ఉంది ప్రోమో. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తేనే రెండు కళ్లు చాలడం లేదు. ఇక.. ఎపిసోడ్ చూస్తే మామూలుగా ఉండదు.

dhee champions grand finale
dhee champions grand finale

ఢి చాంపియన్స్ విజేతగా ఎవరు నిలుస్తారు అనేదాని కన్నా.. కంటెస్టెంట్లు ఫైనల్స్ లో వేసిన డ్యాన్స్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోద్ది. ఈసారి కామెడీలు లేవు.. ఏం లేవు. సుధీర్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది… అందరూ సైలెంట్ అయిపోయారు. కుర్రాళ్ల డ్యాన్స్ చూసి మైమరిచిపోయారు. జడ్జిలైతే.. ఈలలు, కేకలు.. అబ్బో.. చెప్పడం కన్నా.. మీరు చూస్తేనే బెటర్. ప్రస్తుతానికి గ్రాండ్ పినాలే ప్రోమో చూసి.. పూర్తి ఎపిసోడ్ కోసం వచ్చే బుధవారం దాకా ఆగండి.


Share

Related posts

పవన్ “వకీల్ సాబ్” సినిమా గురించి సంచలన కామెంట్స్ శృతి హాసన్..!!

sekhar

KGF: ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలే “కేజిఎఫ్” సినిమా తలదన్నే యాక్షన్ సన్నివేశం “సలార్” లో.. ??

sekhar

Doors: ఇంటి సింహద్వారానికి  రెండువైపుల  మరియు తలుపుల మీద ఈ గుర్తు వేసుకున్నారంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది!!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar