NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

క్యాష్ ప్రోగ్రామ్ లో ఢీ చాంపియన్స్ సందడి.. డ్యాన్స్ తో పాటు వీళ్లలో ఈ టాలెంట్ కూడా ఉందా?

dhee champions in anchor suma cash program

ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కు ప్రస్తుతం బుల్లితెర మీద బాగానే పాపులారిటీ ఉంది. క్యాష్ షో ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం యాంకర్ సుమ. ఆమె లేకుంటే క్యాష్ ప్రోగ్రామే లేదు. షో మొత్తాన్ని తన భుజాల మీద ఎత్తుకొని మరీ నడిపించేస్తుంది సుమ. ఆటో పంచులతో.. సరదాగా కంటెస్టెంట్లతో కలిసి పోయి తను చేసే హడావుడి మామూలుగా ఉండదు. అందుకే.. యాంకర్ సుమకు బుల్లితెర మీద అంత పాపులారిటీ.

dhee champions in anchor suma cash program
dhee champions in anchor suma cash program

ఇక.. అదే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ చాంపియన్స్ షోకు కూడా చాలా పాపులారిటీ ఉంది. ఢీ షోకు కొరియోగ్రాఫర్లు ఎంత ముఖ్యమో.. డ్యాన్స్ చేసే కంటెస్టెంట్లు కూడా అంతే ముఖ్యం. అందుకే కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు కలిసి క్యాష్ షోకు వచ్చి తెగ సందడి చేశారు.

చైతన్య, ప్రియాంక ఒక జంటగా.. మనోజ్ అండ్ మాన్షి మరో జంటగా… సుదర్శన్, ఐశ్వర్య మరో జంటగా సునీల్, తేజస్విని ఇంకో జంటగా వచ్చి క్యాష్ షోలో అలరించారు.

మొత్తం మీద వీళ్లు చేసిన హడావుడి మాత్రం మామూలుగా లేదు. యాంకర్ సుమ టైమింగ్, వీళ్ల డ్యాన్సులు, షూటింగ్, యాక్టింగ్.. అన్నింటినీ కలగలిపి మరీ ఈసారి ఎపిసోడ్ ను డబుల్ దమాకాలా నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది అంటే.. ఇక ఎపిసోడ్ ప్రసారం అయితే ఇంకెలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే.. క్యాష్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

author avatar
Varun G

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N