NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

బ్రేకింగ్ న్యూస్…  అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ ధోనీ గుడ్ బై..మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన ధోనీ…19.29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్టుగా భావించాలంటూ ఇన్‎స్టా‎గ్రామ్‎లో వీడియో పోస్ట్ చేశాడు. ధోనీ నాయకత్వంలో ట్వింటీ 20, వరల్డ్ కప్ లో విజేతగా నిలిపిన ధోనీ.

dhoni
dhoni

 

 

https://www.instagram.com/tv/CD6ZQn1lGBi/?igshid=15nrqszaqe7p6

 

 

మిస్టర్ కూల్… క్రికెట్ కు ఓ డిక్షనరీ…
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు..
భారత క్రికెట్ చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం…
ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం…
అంతకు ముందు ఎవరికీ సాధ్యం కాని ప్రయాణం సాగించాడు. వన్డే క్రికెట్ లో దూకుడు అస్త్రంతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. 1983 తర్వాత కలగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను సాధించిపెట్టాడు. ట్వంటీ ట్వంటీ క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన ఘనత ధోనీది. అంతేనా టెస్టుల్లో భారత్ జట్టును అగ్రగామిగా తీర్చిదిద్దాడు.

author avatar
DEVELOPING STORY

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?