NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes షుగర్ ఉన్నవారు తేనే తీసుకోవచ్చా??

షుగర్ ఉన్నవారు తేనే తీసుకోవచ్చా??షుగర్ ఉన్నవారు తేనే తీసుకోవచ్చా??

Diabetes :ప్రకృతి సిద్దమైన వనమూలికలలో తేనె  కు చాలా ప్రాముఖ్యత ఉంది.స్వ‌చ్ఛ‌మైన తేనెను తీసుకోవడం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. స్వచ్ఛమైన తేనె లో  ఎంజైములు ఎక్కువగా ఉండడం  తో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా  ఉంటాయి. శరీరా వ్యవస్థను హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షించడంలో  తేనే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వల్ల‌ గుండె రక్షణకు ఉపయోగపడుతుంది .

Diabetes and honey
Diabetes and honey

తేనెతీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు తేనె వాడితే షుగర్ పెరుగుతుంది అనేది వట్టి  అపోహ అని గుర్తుపెట్టుకోండి. వాస్త‌వానికి మధుమేహ సమస్యతో ఇబ్బందిపడేవారు  కూడా తేనెని వాడడం మంచి  ఫలితాన్ని ఇస్తుంది. మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డ‌డానికి కూడా తేనె బాగా పని  చేస్తుంది. ముఖ్యంగా కొల‌స్ట్రాల్‌ను తగ్గించడం లో బాగా పనిచేస్తుంది.  కడుపునొప్ప, మలబద్దకం, అజీర్ణం ఇలా అనేక స‌మ‌స్య‌ల‌కు తేనెతో  తగ్గించుకోవచ్చు.

తియ్యనైన తేనె తో పిల్లలకు పలుకులు వస్తాయి అని  పెద్దలు అంటుంటారు. తేనెతో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు.  చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో  తేనె సీసా తప్పకుండా ఉంటుంది. 11 రకాల ఖనిజాలు, అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, 17 రకాల విటమిన్లు, పౌష్టిక పదార్థాలు ,తేనెలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు,సంవృద్ది గా  ఉన్నాయి.

తేనే తీసుకోవడం వలన  చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలకు మంచి శక్తి లభిస్తుంది. తేనెలో పంచదార 70 నుంచి 80 శాతం దాకా ఉండడంతో పిల్లలు ఇష్టంగా తింటారు. తేనెలో ఉండే  పంచదారలో గ్లూకోస్, ఫ్రక్టోస్‌లు సరిసమానంగా ఉండడం వలన  ఇది రక్తంలో కలిసి పిల్లలకు మంచి శక్తిని  ఇస్తుంది. ఇందులో ఉన్న ఈ విటమిన్ పిల్లలకు ఆకలి పెంచేందుకు బాగా పనికి వస్తాయి.. అయితే కొన్ని  రకాల తేనెలో కల్తీలు ఉంటున్నాయి వాటిని గుర్తించి మంచి తేనెని మాత్రమే వాడాలి.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N