NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: ఈ వయసు లోపే డయాబెటీస్ వస్తుందట..!? ఆ తర్వాత..!?

Diabetes

Diabetes: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్యల్లో డయాబెటీస్ ఒకటి.. దీనిని అశ్రద్ధ వహిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. డయాబెటీస్ అనేది రక్తం లో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా వస్తుంది. అయితే మధుమేహం రావటానికి ఒక వయసు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ వయసు వరకు మనం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇక జీవితాంతం రాకుండా ఉంటుంది.. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Diabetes:  attack before this age after that
Diabetes attack before this age after that

Diabetes: మధుమేహం రాకుండా ఈ వయసు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి..!!

వయసు తో సంబంధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి.. అయితే షుగర్ కు రావడానికి వయసు తో సంబంధం ఉందట ఒక వేళ మధుమేహం రావాలంటే 45 వయసు లోపే వస్తుంది.. ఒక వేళ ఈ వయసులో రాకపోతే ఇక 60 తర్వాతే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కనుగొనేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఇందుకోసం ఒక సర్వే నిర్వహించగా అందులో 30 నుంచి 40 సంవత్సారాలు మధ్య ఉన్న వారిలో 500 మందికి డయాబెటీస్ ఉంది. 45 నుంచి 60 సంవత్సారాలు మధ్య ఉన్న వారిలో 100 మందికి షుగర్ ఉంది. అదే 60 సంవత్సారాలు దాటిన వారిలో 400 మందికి మధుమేహం ఉంది.. ఈ సర్వే నిజమేనని చాలా మంది వైద్యులు నిర్ధారించారు.

Diabetes:  attack before this age after that
Diabetes attack before this age after that

ప్రపంచంలో డయబెటీస్ ఎక్కువ మంది ఉన్న వారిలో భారత దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యువత ఎక్కువ మంది డయాబెటీస్ తో భాదితులవుతున్నరు. వారిలోనే మెల్ల మెల్లగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇక మధ్య వయసులో బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. 60 ఏళ్ల వరకు షుగర్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. అయితే వీరు షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు అలాగే ఎక్కువ కాలం పాటిస్తే ముందు ముందు ఈ సమస్య వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం అని వారు సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju