NewsOrbit
న్యూస్

Samantha: విడాకుల అనంతరం సమంత గ్లామర్ పై దృష్టి పెట్టిందా? రెచ్చిపోతున్న పాటలే చెబుతున్నాయి!

Samantha: సమంత గురించి ఇపుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ పరంగా సామ్ మంచి ఊపుమీద వుంది. విడాకులు అనంతరం కెరీర్ పరంగా మరింత స్పీడు పెంచింది. ఈ క్రమంలో పుష్పలో ‘ఊ అంటావా’ ఐటమ్ నంబర్ తో సమంత మరింత పాపులారిటీ అయింది. దాంతో పాన్ ఇండియా రేంజుకు సామ్ చేరుకుంది. అదే సమయంలో సామ్ గ్లామర్ డోస్ గురించి బయట జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో విడాకుల ప్రకటన అనంతరం సమంత కావాలనే గ్లామర్ డోస్ పెంచేసిందా? అనే అనుమానం రేకెత్తుతోంది.

Did Samantha focus on glamor after divorce?
Did Samantha focus on glamor after divorce

Samantha: కారణాలు ఇవేనా?

గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎలా కనిపిస్తే ఆడియెన్ ని అలరిస్తారో తెలియంది కాదు. అయితే మొదట సామ్ చేసిన హోమ్లీ పాత్రలే ప్రజలకు చేరువ అయ్యాయి. తరువాతి కాలంలో ఈమె గ్లామర్ షో గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సమంత నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి – నయనతార జంటగా నటిస్తున్న సంగతి తెలిసినదే. కాగా ఇందులో సమంత కూడా నటించింది. అయితే ఈ పాత్ర ఆద్యంతం గ్లామర్ ఎలివేషన్ తో కూడుకున్నదని ఇప్పటికే రిలీజైన ప్రోమోలు టీజర్ లు నిరూపించాయి.

Did Samantha focus on glamor after divorce?
Did Samantha focus on glamor after divorce

ఇదే నిదర్శనం!

నయన్ – సామ్ ఈ సినిమాలో అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి డిప్పం డప్పం అనే పాట ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసినదే. ఈ పాటలో పూర్తిగా సామ్ గ్లామర్ షో చేసింది. దానికి ఉదాహరణగా ఇటీవల రిలీజైన పాటను చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. ఈ పాట ఓ క్లబ్ లో షూట్ చేసినట్టుగా కనబడుతోంది.ఇక సమంత పబ్బులో అల్ట్రా మోడ్రన్ గా గ్లామరస్ లుక్ లో అదరగొట్టింది. నిజానికి పబ్బులో పాట అంటే చీర కట్టి తీయాలనేమీ లేదు. మోడ్రన్ గాళ్స్ పబ్ ఎంట్రీని ఆవిష్కరించాల్సి ఉంటుంది. విఘ్నేష్ శివన్ అదే తీరుగా ఈ పాటను తెరకెక్కించాడు. అయితే ఈ పాటను చూసిన నెటిజన్లు సామ్ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుందని అంటున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N