NewsOrbit
న్యూస్ సినిమా

సైరా తో సురేందర్ రెడ్డి ఆలోచనలు మారిపోయాయా.. అఖిల్ మీద ఆ ప్రభావం పడితే ఎలా ..?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్ 2 బ్యానర్ పై బన్ని వాసు, వాసు వర్మ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా అధికారకంగా వెల్లడైంది.

New poster of Most Eligible Bachelor featuring Akhil Akkineni, Pooja Hegde out - regional movies - Hindustan Times

అయితే సైరా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి వెంట వెంటనే పవన్ కళ్యాణ్, అఖిల్ సినిమాలని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా కాస్త సమయం ఉండగా ముందు అఖిల్ సినిమా ప్రారంభించేందుకు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న అక్కినేని అఖిల్ కి జంటగా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక తాజా అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ కి ఊపునిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ లతో వర్క్ చేసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్ సినిమాకి వారినే రంగం లోకి దింపబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా యాక్షన్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండటంతో తప్పకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట.

Akhil 5: Akhil Akkineni Announces His Next With Director Surender Reddy

చాలా కాలంగా యాక్షన్ ఇమేజ్ కోసం అక్కినేని అఖిల్ చాలానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ నటించిన అఖిల్, హలో సినిమాలలోల్లో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా వుండేలా ప్లాన్ చేసినా ఆ సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగలడంతో అక్కినేని అఖిల్ స్టామినా ఏంటో ఎవరికీ తెలియలేదు. అందుకే ఈ సారి సూరి పక్కాగా ప్లాన్ చేసి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ దింపబోతున్నాడట. ఇక ఈ సినిమాకోసం దాదాపు 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri