NewsOrbit
న్యూస్

Samantha: స్కైయింగ్ సమయంలో సమంత వేసుకున్న జాకెట్ ధర తెలిస్తే అవాక్కవుతారు.!

Samantha: రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అంటేనే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు. సందర్భాన్ని బట్టి వారు చెప్పుల నుంచి వేసుకొనే డ్రెస్ వరకూ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇక తమ ఇంట్లో సందడైతే వేరే చెప్పనవసరం లేదు. కనీసం kg బంగారాన్నైనా వాడాల్సిందే. ఇంతకీ ఈ విషయం ఎందుకంటారా? అదిగో అక్కడికే వస్తున్నా.. తాజాగా టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ సమంత స్విట్జర్లాండ్‌లో స్కైయింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Bheemla nayak: ప్రివ్యూ చూసిన పవన్ ఇలా రియాక్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదట..

Samantha: సమంత వేసుకున్న జాకెట్ ఇదే..

తాజాగా అక్కడ ఆమెకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ కేట్ పిక్‌ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ పిక్‌లో సమంత వేసుకున్న జాకెట్‌పై తాజాగా ఓ వార్త బయటకి పొక్కింది. అదేమంటే ఆ జాకెట్ ధర అక్షరాలా రూ.లక్ష 70 వేలకు పై చిలుకేనని అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే రూ.1,71,012. అంతేకాకుండా అంతకుముందు స్పైయింగ్ సమయంలోనూ సామ్ వేసుకున్న పసుపు కలర్ జాకెట్ ధర కూడా రూ. 75వేలకు పైగా వుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Black Spots: బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా.!? బెస్ట్ రిజల్ట్స్..
సమంత స్కైయింగ్ జర్నీ ఇదే..

సమంత పసిపిల్లలతో కలిసి స్కైయింగ్ జర్నీ స్టార్ట్ చేసిందట. ఈ క్రమంలో ఆమె 100 కంటే ఎక్కువ సార్లే పడిపోయానని చెబుతోంది. అలా పడిన ప్రతిసారీ మళ్లీ ఎగసే కెరటంలా లేచి మరలా ట్రై చేసేదట. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన విషయాలను కనుగొందట. ఈ క్రమంలో ఆమెకి శిక్షణ ఇచ్చిన మిస్టర్ కేట్‌కి ఓ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పింది. అక్కడితో ఆగకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ టాగ్ లైన్ చెప్పుకొచ్చింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N