NewsOrbit
న్యూస్

Food: మీరు ఇలా వంట చేస్తే అది విషం తో సమానం అవుతుంది అని తెలుసా ??

Food:  కొన్ని లోహాలతో  చేయబడిన   పాత్రలలో కొన్ని రకాల వంటలు మాత్రమే  చేయాలని లేదంటే  ఆరోగ్యానికి ప్రమాదకరం అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించారా…   రాగి పాత్రలో ఉప్పగా ఉండే ఆహారాన్ని  వండటం మంచిది కాదు.    ఉప్పు లో ఉన్న అయోడిన్ రాగితో త్వరగా స్పందిస్తుంది. ఇది ఎక్కువ రాగి కణాల ను విడుదల చేస్తుంది.  కాబట్టి రాగి పాత్రలలో వంట చేయాలనుకున్నప్పుడు ఉప్పు  లేని వంటలు చేసుకోవాలి. ఇత్తడి పాత్రలు వేడి చేసినప్పుడు ఉప్పు, పులుపు  ఆహారాల వల్ల తేలికగా స్పందిస్తుంది. అందువల్ల, అలాంటి పాత్రలో ఈ రెండు రుచులు తో ఉండే  పదార్థాలు  వాడకుండా ఉండటం మంచిది .

స్టెయిన్లెస్ స్టీల్ కొన్ని లోహాల  మిశ్రమం.  ఇది క్రోమియం, నికెల్, కార్బన్,సిలికాన్,  యొక్క మిశ్రమం తో తయారు చేస్తారు .  స్టెయిన్లెస్ స్టీల్ యాసిడ్ ఆహారాల తో  కలవదు . ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్ వంట సామాగ్రి  కావాలనుకున్నప్పుడు, నాణ్యతను  పరిశీలించండి.   ఇది లోహాలను కలపడం ద్వారా  చేయబడుతుంది కాబట్టి  ఇది సరైన స్టీల్ కాకపోతే  ఆరోగ్యానికి ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి.  ఈ కారణంగా   ఎక్కువ నాణ్యత కలిగి  మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మాత్రమే  ఎంపిక చేసుకుని వాడండి.

అల్యూమినియం చాలా త్వరగా వేడెక్కుతుంది.  పులుపు తో కూడిన  ఆహారాలతో ఇది  తేలికగా  స్పందిస్తుంది. ఈ రసాయన ప్రతిచర్య    రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తాయి అని గమనించండి .కాబట్టి అలాంటి పాత్రలో పిలుపుతో తో కూడిన ఆహారం వండ కుండా  ఉండటం ఉత్తమం.మిగతా లోహపు పాత్రల మాదిరిగా కాకుండా, ఐరన్ వంట సామాగ్రి మంచిది అని  చెప్పవచ్చు. ఇది సహజంగా  విడుదల చేసే  ఇనుము  శరీరం యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది .  ఇనుప వాటిలో వంట చేయడం మన సంప్రదాయం లో కూడా ఉంది. ఇది  ఆరోగ్యానికి మంచిది అని  కొన్ని అధ్యయనాలు కూడా తెలియచేస్తున్నాయి.  గర్భస్థ  శిశువు అభివృద్ధి  చెందడానికి అవసరమైన పోషకాలు  ఇది బాగా అందిస్తుంది. మీ ఇంట్లో ఇప్పటికే ఉన్న పాత్రలను వాడండి కాకపోతే  ఆ పాత్ర యొక్క  లోహానికి  సంబంధించిన వంటలు మాత్రమే చేయండి.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju