NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diet : రాత్రిపూట నిద్ర పట్టడం లేదా.. ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా..

Diet : నైట్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..  ఏ ఏ ఆహార పదార్థాలు తింటే త్వరగా నిద్ర వస్తుంది.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Diet : try these Sleeping format
Diet try these Sleeping format

Diet

* రాత్రిపూట వీలైనంత తేలిక ఆహారం తింటే అంత మంచిది. తేలికైన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా కంటినిండా నిద్ర పడుతుంది.

* పాలు : ప్రతిరోజు రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగడం వలన మీ నరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి పాలు తాగడం వల్ల వెంటనే నిద్ర వస్తుంది.

* అల్లం టీ : రాత్రి నిద్రకు ముందు అల్లం టీ తాగితే చాలా మంచిదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అల్లం టీ తాగడంవల్ల అది మీ మెదడుకి రెస్ట్ తీసుకోవాలని సూచిస్తుంది. అంతేకాకుండా పనిచేయడం ఆపేయాలని సంకేతాలు కూడా పంపుతుంది.

*అరటి పండు : అరటి పండు లో క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషికి సుఖవంతమైన నిద్ర అందించడానికి సహాయపడతాయి. అరటిపండు లో కాస్త పంచదార కలుపుకుని తీసుకుంటే మెగ్నీషియం పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి దోహదపడుతుంది.

* రైస్ : రాత్రిపూట భోజనం లో ఒక కప్పు నిండా రైస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇది నిద్రలేమి సమస్య చెక్ పెడుతుంది. అంతేకాకుండా కంటినిండా నిద్ర పట్టేలా చేస్తుంది.

* పాప్ కార్న్ : పాప్ కార్న్ తినటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. కానీ కొంతమంది రాత్రిపూట తినకూడదు అని చెబుతూ ఉంటారు.. కానీ అది వాస్తవం కాదు. రోజు రాత్రి పూట పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మెటబాలిజం స్థాయి పెరిగి మంచి నిద్ర వస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

*ఎండు ఖర్జూరాలు : జీర్ణక్రియ సమస్యలను చక్కటి పరిష్కారం ఎండు ఖర్జూరాలు లో దాగున్నాయి. ప్రతిరోజు నాలుగు ఎండు ఖర్జూరాలు తినడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju