NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Different Marriage: చార్టెడ్ ఫ్లైట్ లో ఒక్కటైనా నూతన వధూవరులు..!! చిక్కుల్లో బంధువులు..!?

Different Marriage: సాధారణంగా పెళ్ళంటే కళ్యాణమండపంలోనో, గుడిలోనూ, రిసార్టులోనో చేసుకుంటూ ఉంటారు.. అయితే వీళ్లు ఈ సారి డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారేమో.. ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే ఒక్కటయ్యారు ఈ జంట.. విమానంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Different Marriage: a couple tied knot a on board charted flight
Different Marriage a couple tied knot a on board charted flight

తమిళనాడు మధురైకు చెందిన రాకేష్, దక్షిణ లా వివాహం కోసం స్పైస్జెట్ చార్టెడ్ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందులో తమ కుటుంబ సభ్యులు ఏకంగా 161 మంది కలిసి ఈ కరోనా టైం లో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, డీజీసీఏ అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు సూచించారు.

Different Marriage: a couple tied knot a on board charted flight
Different Marriage a couple tied knot a on board charted flight

ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సెంథిల్ వల్వన్ విమానం బుక్ చేసుకున్న సంగతి వాస్తవమే గానీ ఇందులో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఇచ్చామని.. అందులో పెళ్లి చేసుకున్న విషయం అసలు తెలియదని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదని, వీరు బంధువులందరూ మాస్కూలు, శానిటైజర్ లు ,భౌతిక దూరం పాటించకుండా ఉన్నందుకు వీరందరి పై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విమానంలో వీరి పెళ్ళి ఏమిటో గానీ బంధువులు మాత్రం చిక్కుల్లో పడ్డారు.

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema January 24 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju