NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు కోరిక ఎన్నేళ్ళదో తెలుసా..?

Pawan kalyan VAKALEESAB

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే మన టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్..మాలీవుడ్…ఇలా ప్రతీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు..దర్శకులు అన్నీ రకాల జోనర్స్ లో కథ రెడీ చేసుకొని రెడీగా ఉంటారు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తుంటారు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. కానీ ఏరోజు పవన్ కళ్యాణ్ దీన్ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు. కథ నచ్చితేనే ..చేసే ఈ సినిమా సమాజానికి ఉపయోగపడుతుందంటేనే చేస్తాడు. ఆయన సినిమాలలో కమర్షియల్ అంశాలు ఉండాలి. కానీ అంతకంటే ముందు దర్శక, రచయిత..నిర్మాతలు కథలో బలమైన సామాజిక అంశం తో ఒప్పించాలి.

dil raju dream has fullfilled by pawan-kalyan-vakeel saab
dil raju dream has fullfilled by pawan kalyan vakeel saab

అలాంటి కథ అయితేనే పవన్ రెడీ అవుతాడు. అయితే ఇప్పటికీ ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాయి. వారిలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకడు. ఆయనకి పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలన్నది నిన్నా..మొన్నటి కలనో..గతనాలుగైదేళ్ళ నుంచి కంటున్న కలనో కాదు ఆయన 22 ఏళ్ళ కల. ఈ విషయాన్ని తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Pawan kalyan : 22 ఏళ్ళ నుంచి కల కన్నానని అది వకీల్ సాబ్ సినిమాతో నెరవేరింది … దిల్ రాజు

ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేధికలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని 22 ఏళ్ళ నుంచి కల కన్నానని అది వకీల్ సాబ్ సినిమాతో నెరవేరిందని ఇందుకు కారణం అయిన బాలీవుడ్ సినిమా పింక్ కథ రాసిన దర్శక, రచయితలు నిర్మాతలు..ఈ కథని పవన్ తో చేసేందుకు సహాయపడిన హరీష్ శంకర్..త్రివిక్రం..దర్శకుడు వేణుశ్రీరాం  సహా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత దిల్ రాజు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu