Categories: న్యూస్

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Share

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేయడం జరిగింది. ప్రారంభంలో కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని సినిమాలు నిర్మించిన దిల్ రాజు అనంతరం.. కమర్షియల్ తరహాలో.. సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తిరుగులేని నిర్మాతగా రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు… నిర్మాతగా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ టాప్ హీరో అందరితో సినిమాలు చేయడం జరిగింది.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో వకీల్ సాబ్, మహేష్ బాబుతో(Mahesh Babu).. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు, ఎన్టీఆర్(NTR) తో బృందావనం, ప్రభాస్(Prabhas) తో మిస్టర్ పర్ఫెక్ట్.. ఇంకా పలువురు హీరోలతో చాలా సినిమాలు దిల్ రాజు నిర్మించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో “RC 15”.. ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోంది. దక్షిణాదిలో పలు ప్రతిష్టాత్మకమైన సినిమాలు నిర్మిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా.. సహా నిర్మాతగా.. కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలో సొంత స్టూడియో నిర్మించడానికి దిల్ రాజు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరం శంషాబాద్ దగ్గర నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ స్టూడియోకి సంబంధించి పనులు స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజుకి రీసెంట్ గా కొడుకు పుట్టడం జరిగింది.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

20 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago