NewsOrbit
న్యూస్

devotional: పూజ జరిగే ప్రదేశాన్ని బట్టి…ఏ దిక్కున తిరిగి కూర్చోవాలో తెలుసుకోండి!!

devotional: ఎన్నో సందేహాలు
మన లో చాలా మందికి  పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. రోజు పూజ అయితే చేసేస్తూ ఉన్నాము కానీ కొన్ని కొన్ని సందేహాలు తొలిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు పూజ  లో దీపం దేవుడి ( God )  వైపు ఉండాలా మన వైపు ఉండాలా ? పూజకు ఏ నూనె వాడాలి ? ఎన్ని ఒత్తులు వేయాలి  ఇలా ఎన్నో సందేహాలు మెదులుతూ ఉంటాయి.  అలాంటి వాటిలో ఒక చిత్రమైన సందేహం ఏమిటంటే..  పూజ చేసేటప్పుడు ఏ దిక్కున ముఖము పెట్టి పూజ చేసుకోవాలి?  అని ఆలోచిస్తుంటారు.


devotional: దిక్కు అవసరం లేదుకానీ

సర్వాంతర్యామి అయిన పరమాత్మని పూజించుకోవడానికి   ప్రార్ధించుకోవడానికి  అసలు దిక్కుతో పనిలేదు.  అయితే అన్నిటా భగవంతుడిని  దర్శించ గలుగుతున్నప్పుడు  దిక్కు అవసరం లేదుకానీ ఇంకా అంత స్థాయికి చేరుకోక పోతేమాత్రం దిక్కు అవసరమని,  ఏ దిక్కునతిరిగి  పూజ చేస్తే మంచి ఫలితములను పొందవచ్చో మన శాస్త్రంలో  తెలియచేయబడింది.
ఇంట్లో,  గుడిలో , మండపాలు మొదలైన చోట్ల పూజలను చేస్తుంటాము. ఇంట్లో పూజ చేసుకుంటే కనుక  ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే పూజా గదిలో కూర్చొని   పూజ చేసుకోవాలి. ఇంటికి దక్షిణ దిక్కులో కూర్చుని ఎప్పుడు  దేవుడిని పూజించకూడదు.

సందర్భాన్ని బట్టి

ఇంట్లోకానీ  కళ్యాణ మండపాలలో కానీ  చేసుకొనేప్రత్యేక  పూజలకు  తూర్పుగా కానీ, ఉత్తరంగా కానీ కూర్చొని చేసుకోవడం అనేది చాలా శుభప్రదం గా చెప్పబడింది. ఆలయాలలో , యాగశాలలో, వైదిక క్రతువుల కోసం ఏర్పాటు చేయబడిన  మండపాలలో   చేసే పూజా కార్యక్రములకు దిక్కులు చూసుకోవలిసిన  పని లేదు అని చెప్పబడింది. కాబట్టి   సందర్భాన్ని బట్టి దిశను మార్చి కూర్చొని పూజను చేసుకోవాలి.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?