NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికా కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..!!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు టైటిల్ విన్నర్ అభిజిత్ గెలవడంతో అభి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. హౌస్ లో ఎంటర్ అయిన నాటి నుండి అభి ఓటింగ్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉన్న నేపథ్యంలో ఫైనల్ వీక్ లో దాదాపు ఎనిమిది కోట్ల ఓట్లు అభి రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Director Anil Ravipudi son name Ajay Suryansh - tollywoodఇదిలా ఉండగా ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాపు లేకుండా కామెడీ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన అనిల్ రావిపూడి స్పెషల్ ఏపీరియన్స్ ఇచ్చారు. హౌస్ లో ప్రతి ఒక్కరి ని ఇమిటేట్ చేస్తూ ఉన్న తరుణంలో దేత్తడి హారిక వంతు వచ్చిన సమయంలో అనిల్ రావిపూడి ఆమెకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు.

 

మేటర్ లోకి వెళ్తే తన కూతురు పొద్దున టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం భోజనం చేయాలన్నా దేత్తడి హారిక వీడియోలు యూట్యూబ్ లో చూడాల్సిందే అని, అంత మాత్రమే కాక బిగ్ బాస్ సీజన్ రన్ అయినా ఇటీవల ఓట్లు వేస్తూనే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో అనిల్ రావిపూడి చెప్పిన మాటలకు హారిక ఒక్కసారిగా ఊగిపోయింది. మొత్తానికి తన కూతురు హారిక కి పెద్ద ఫ్యాన్ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N