NewsOrbit
న్యూస్

Harish Shankar: మరో ప్లాన్ వేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్..??

Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రెండో సినిమా చేయడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నెలలో పవన్ పుట్టినరోజు నాడు “భగత్ సింగ్ భవదీయుడు” అనే టైటిల్ తో పవన్ తో మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. “గబ్బర్ సింగ్” తో పవన్ కి భారీ బ్లాక్ బస్టర్ హరీష్ ఇవ్వటంతో.. వస్తున్నా రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ అవకుండానే.. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు సినిమాతో మరింత అంచనాలు పెంచాయి.

Director Harish Shankar is making another plan

“భగత్ సింగ్ భవదీయుడు”లో పవన్ కళాశాల లెక్చరర్ పాత్రలో కనిపిస్తున్నట్లు హరీష్ తెలపడం జరిగింది. పవన్ గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయకపోవటంతో.. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరో మూడు నెలల్లో బిజీ కానున్న తరుణంలో.. మధ్యలో “హరిహర వీరమల్లు”, “వినోదయ సీత్తం” మినహా మరో సినిమా చేయటం లేదని వార్తలు ఉన్నాయి.

అయితే అక్టోబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నారు. ఈ పరిణామంతో హరీష్ శంకర్ పవన్ సినిమా కంటే ముందుగా మధ్యలో మరో సినిమా చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తాజాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ చివరిగా దర్శకత్వం చేసిన సినిమా గద్దలకొండ గణేష్. 2019 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. ఆ తర్వాత ఇప్పటివరకు హరీష్ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. గత ఏడాది పవన్ సినిమా ప్రకటించిన గాని.. ఇప్పటి వరకు షూటింగ్ కి నోచుకోలేదు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju